బెంగళూరు మెట్రో కాంక్రీట్ నిర్మాణాలను పర్యవేక్షించడానికి ఏఐ, డ్రోన్లు ఉపయోగించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి ఎంజీ రోడ్-బైప్పనహళ్లి సెక్షన్‌లో మెట్రో నడుస్తోంది.
ఓ అన్నదాత పట్ల మెట్రో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. దేశానికి అన్నంపెట్టే కర్షకుడి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఈ ఘటన బెంగళూరు మెట్రో రైల్లో చోటుచేసుకుంది.
మెట్రో ప్రయాణం చాలా సులువైన ప్రయాణం.. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరగా గమ్యానికి చేరావేస్తుంది.. అందుకే ఎక్కువ మంది మెట్రోను ఎక్కడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల మెట్రోలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి.. సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొవడం కోసం మెట్రోలో డ్యాన్స్ లు చెయ్యడంతో
బెంగళూరును అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.
కర్ణాటక ఎన్నికలకు ముందు బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.4,249 కోట్ల వ్యయంతో నిర్మించిన 13.71 కి.మీ మేరకు వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం మెట్రో లైన్‌ను 12 స్టేషన్‌లతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.