Viral News : మెట్రోలో తిన్న ప్రయాణికుడు.. షాక్ ఇచ్చిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెట్రో ప్రయాణం చాలా సులువైన ప్రయాణం.. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరగా గమ్యానికి చేరావేస్తుంది.. అందుకే ఎక్కువ మంది మెట్రోను ఎక్కడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల మెట్రోలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి.. సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొవడం కోసం మెట్రోలో డ్యాన్స్ లు చెయ్యడంతో పాటు, రొమాన్స్ చేసుకునేందుకు లవర్స్ కు అడ్డాగా మారింది.. దానిపై ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి..
తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.. ఓ వ్యక్తి మెట్రోలో కూర్చొని దర్జాగా మంచూరియా తిన్నాడు.. అందులో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు.. మెట్రోలో పరిశుభ్రతకు భంగం కలుగకుండా తిను బండారాలను రైళ్లో తినడానికి వీలు లేదని అధికారులు ఎప్పుడో ప్రకటించారు.. కానీ అది లెక్క చెయ్యకుండా ఓ వ్యక్తి మంచూరియ తినడం విచిత్రం..ఈ ఘటన బెంగుళూరు మెట్రోలో జరిగింది.. గోబీ మంచూరియా తింటూ వీడియోకు పోజులిచ్చాడు… ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
ఇదికాస్తా అటు తిరిగి ఇటు తిరిగి మెట్రో యాజమాన్యం దృష్టికెళ్లింది. దీంతో సదరు ప్రయాణీకుడికి మెట్రో యాజమాన్యం షాకిచ్చింది. రూ.500 జరిమానా విధించింది. అంతేకాదు కేసు కూడా నమోదు చేసింది. బెంగుళూరు మెట్రో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. దీంట్లో నగర మెట్రో నిబంధనల ప్రకారం రైళ్లలో ఆహారం తినటం, ప్లాట్‌ఫారమ్‌లపై భోజనం చేయడం నిషేధం. ఈ నిబంధనలు అతిక్రమించటంలో యాజమాన్యం పోలీసులకు సదరు ప్రయాణీకుడిపై ఫిర్యాదు చేసింది. రూ.500లు జరిమానా విధించింది.. తన స్నేహితులతో కలిసి మెట్రోలో ఆఫీస్ కు బయల్దేరాడు. ఈక్రమంలో మెట్రోలో మంచూరియా తిన్నాడు. అదంతా అతని స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోలో అతనికి స్నేహితులు హెచ్చరించారు. ”అన్ ఎడ్యూకేటడ్ ఫెలో.. మెట్రోలో జర్నీ చేస్తూ తింటున్నాడు’ అంటూ వ్యాఖ్యానించటం స్పష్టంగా వినిపించింది.. అదే అతనికి ఫైన్ పడేలా చేసింది.. మొత్తానికి ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!