Home
Beijing
Beijing News
-
Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు…!
Kim Jong Un in Coma: ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) జరగడంతో కిమ్.. కోమాలోకి వెళ్లినట్లు బ్రిటన్‌కు చెందిన ది సన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అత్యవసర వైద్యం కోసం ఆయనను చైనాలోని బీజింగ్‌కు తరలించినట్లు కూడా పేర్కొంది. అయితే, ఈ వార్తలను ఉత్తర కొరియా ప్రభుత్వం గానీ.. అధికారిక వర్గాలు ఇప్పటి వరకు ధృవీకరించలేదు.. బీజింగ్ ఆసుపత్రిలో… -
Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
బీజింగ్‌లో భారీ విమాన ప్రమాదం జరిగింది. అత్యంత ఎత్తైన భవనాన్ని విమానం ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలై కింద కార్లపై పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Happiest City: ఆసియాలో “అత్యంత సంతోషకరమైన నగరం”గా ఇండియన్ సిటీ..
Happiest City: ఆసియాలో ‘‘అత్యంత సంతోషకరమైన నగరం’’గా భారతీయ నగరం నిలిచింది. టైమ్ అవుట్ నిర్వహించిన కొత్త సర్వే ప్రకారం, ముంబై 2025గానూ ఈ టైటిల్‌ను గెలుచుకుంది. పట్టణవాసులు తమ పరిసరాలు, జీవనశైలి, సమాజాల గురించి ఎలా భావిస్తున్నారో అంచనా వేయడానికి ప్రధాన నగరాల్లో 18,000 మందికి పైగా నివాసితులను వార్షిక సర్వే పోల్ చేసింది. కల్చర్, ఆహారం, నైట్ లైఫ్, జీవన నాణ్యతతో సహా అనేక అంశాల ఆధారంగా సర్వేలో పాల్గొన్న వారు తమ నగరాలకు… -
Kim Jong: చైనాలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన ఉత్తర కొరియా నేత కిమ్
చైనాలో రెండు రోజుల పాటు షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మెడీ.. ఇలా ఆయా దేశాధినేతలంతా హాజరయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో చైనాలో అడుగుపెట్టారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు మాత్రం తాజాగా వెరైటీగా అడుగుపెట్టారు. -
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. 34 మంది మృతి
చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. బీజింగ్, దాని సమీప ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీ వరద ఇళ్లల్లోకి ప్రవేశించింది. -
Xi Jinping: జిన్‌పింగ్ అదృశ్యం.. ఈ ఆరుగురి నుంచే చైనా కొత్త అధ్యక్షుడు..
Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోలిట్‌బ్యూరో జిన్‌పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్‌కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి. -
China-US: ట్రంప్‌కు చైనా షాక్.. అమెరికన్ వస్తువులపై 125% సుంకం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కూడా యూఎస్‌కు తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ అదనపు టారిఫ్ ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి చైనాలో అమెరికన్ ఉత్పత్తులపై సుంకం 84 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ… -
Largest Cities In World: ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలేవో తెలుసా..
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000… -
Hanging From Building: గాలిలో చిక్కుకున్న కార్మికులు.. వీడియో వైరల్..
చైనాలో గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు గాలిలో వేలాడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ క్లిప్‌లో చైనా రాజధాని నగరం బీజింగ్ లో బలమైన గాలుల కారణంగా అనేక మంది గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు బిల్డింగ్‌కు వేలాడుతున్నట్లు చూపిస్తుంది. భయానక క్లిప్‌లో అధిక ఎత్తులో కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కార్మికులు గాలిలో చిక్కుకున్నట్లు, బలమైన గాలులకు ఊగుతున్నట్లు కనపడుతుంది. నివేదికల ప్రకారం., “స్పైడర్‌మెన్” బృందం ఒక వారం పాటు భవనం వద్ద కిటికీలను శుభ్రపరుస్తుంది.… -
Chandrayaan : చంద్రయాన్ కాపీ కొట్టేందుకు రెడీ అయిన పాకిస్తాన్.. చైనాతో కలిసి మిషన్ షురూ
Chandrayaan : చైనా శుక్రవారం తన చంద్రుని పరిశోధన మిషన్ చాంగ్-6 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 05:27 గంటలకు దీన్ని ప్రయోగించనున్నట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) ఈ సమాచారం ఇచ్చింది.
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!