Hanging From Building: గాలిలో చిక్కుకున్న కార్మికులు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు గాలిలో వేలాడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ క్లిప్‌లో చైనా రాజధాని నగరం బీజింగ్ లో బలమైన గాలుల కారణంగా అనేక మంది గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు బిల్డింగ్‌కు వేలాడుతున్నట్లు చూపిస్తుంది. భయానక క్లిప్‌లో అధిక ఎత్తులో కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కార్మికులు గాలిలో చిక్కుకున్నట్లు, బలమైన గాలులకు ఊగుతున్నట్లు కనపడుతుంది. నివేదికల ప్రకారం., “స్పైడర్‌మెన్” బృందం ఒక వారం పాటు భవనం వద్ద కిటికీలను శుభ్రపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
LPG Cylinder Explodes: సమోసా దుకాణంలో పేలిన ఎల్‌పీజీ సిలిండర్.. వీడియో వైరల్..
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం బీజింగ్‌లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఆకస్మిక బలమైన గాలితో నగరం అంతటా గందరగోళం ఏర్పడింది. ఫెంగ్ టై జిల్లాలోని కియాన్‌లింగ్ షాన్ పర్వతం వద్ద గాలి వేగం సెకనుకు 37.2 మీటర్లకు చేరుకుంది. ఇది టైఫూన్ బలానికి సమానమని వాతావరణ అధికారులు తెలిపారు. గాలి తుఫాను తర్వాత, కొమ్మలు, అక్కడక్క వాహనాలు పడిపోయినట్లు సమాచారం. సాయంత్రం రద్దీ సమయంలో రహదారి రద్దీని మరింత తీవ్రతరం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాలను తొలగించడానికి, విద్యుత్ మౌలిక సదుపాయాలను పునరుద్ధరణ చేయడానికి అధికారులు వారి టీంతో కష్టపడ్డారు.
WATCH: Several glass maintenance workers in China trapped hanging from building after Beijing hit by an abrupt bout of strong wind pic.twitter.com/g3YHoyWof7
— Insider Paper (@TheInsiderPaper) May 30, 2024
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!