Liquor : మద్యం ఏ బ్రాండ్ తాగితే ఎక్కువ ప్రమాదం.. ఏ బ్రాండ్ తాగితే బెటర్ అనేది చాలా మందికి ఒక అనుమానమే. మన దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. విస్కీ, రమ్, బీర్, వైన్, వోడ్కా బ్రాండ్ లు ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇందులో ఏ బ్రాండ్ లో ఎంత ఆల్కాహాల్ ఉంటుంది.. ఏది తాగితే బెటర్ అనేది ఓ లుక్కేద్దాం. ముందుగా ఓడ్కా గురించి తెలుసుకుందాం. ఇది…
వేసవి ముందు మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. మండుటెండల్లో కూల్ కూల్ బీరు తాగి చిల్ అవుదామనుకునే బీరు ప్రియులకు పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. బీర్ల ధరలు పెరగడంతో బీరు లవర్స్ ఉసూరుమంటున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెరిగిన బీర్ల ధరలు నేటి నుంచి (ఫిబ్రవరి 11 2025)అమల్లోకి రానున్నాయి. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం బీర్ల ఎమ్మార్పీ ధరలపై 15 శాంతం…
తెలంగాణ రాష్ట్రంలోని బీర్ ప్రియులకు భారీ షాక్. రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు (ఫిబ్రవరి 11) నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల బీర్ బ్రాండ్లపై…
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే.. మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మద్యపాన ప్రియులు ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అది వైన్, విస్కీ లేదా బీర్ అయినా, వారు వ్యసనానికి ఆకర్షితులవుతారు. అయితే మీరు బీరుతో విస్కీ లేదా వైన్ మిక్స్ చేస్తే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? NBK 109: సంక్రాంతికే బాలయ్య…
Fungus in Beer Bottle at Hanamkonda: తాజాగా వైన్ షాప్‌లో బీర్ కొన్న ఓ వ్యక్తి షాక్ అయ్యాడు. బాటిల్‌లో ఫంగస్‌ను చూసి వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగాడు. పలువురు వినియోగదారులు కూడా అతడికి అండగా నిలబడి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ పెద్ద గందరగోళం నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హనుమకొండ…
సాదారణంగా నాన్ వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద ఎలా దిగదో మందుబాబులకు చుక్క గొంతులో పడందే నిద్ర పట్టదు.. కొందరు భాధను మర్చిపోవడానికి తాగితే, మరికొందరు కారణాలు వెతుక్కొని తాగుతుంటారు. అయితే రోజూ బీర్ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజు బీర్ ను తాగడం వల్ల ఏదైన ప్రమాదం ఉందా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. బీర్ తాగితే ఎముకల సాంద్రత పెరుగుతుందట. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఇది…
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగకు బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. ఇంట్లో ఎన్నికల ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఉన్న ఈ వేడికి తట్టుకోలేని పరిస్థితి. ఈ వేడిమికి జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మద్యం ప్రియులు బ్రాండ్‌ల విషయంలో ఏ మాత్రం రాజీపడరనే విషయం మరోసారి రుజువైంది. తమకు అత్యంత ఇష్టమైన మద్యం బ్రాండ్ లేకపోతే తాము ఎందుకు సర్దుకుపోవాలి అనుకున్నాడో ఏమో గానీ ఒక వ్యక్తి ఏకంగా కలెక్టరేట్‌నే ఆశ్రయించాడు.
Lady Fan Drinking Beer in SA20 Cricket League: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంటే.. మరోవైపు స్టాండ్స్‌లో ఉన్న ఓ మహిళా అభిమాని ఒక్క గుటికలోనే గ్లాస్ బీర్ మొత్తం తాగేసింది. అంతేకాదు పక్కన ఉన్న వారి గ్లాస్ కూడా తీసుకుని గుటుక్కుమంది. ఈ ఘటనతో స్టాండ్స్‌లో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన…