Glowing Skin Tips : మెరిసే చర్మం కోసం రోజూ దీన్ని తాగాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందంగా, కాంతివంతంగా ఉండాలని నలుగురు అనుకుంటారు.. అయితే మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్లు వల్ల కొందరి చర్మం ఎప్పుడు డల్ గా ఉంటుంది.. కొందరికి మొటిమలు, మచ్చలు వస్తుంటాయి.. వాటిని కప్పేస్తూ రకరకాల కెమికల్ కలిసిన క్రీములను ఎక్కువగా వాడుతుంటారు..కానీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోతుంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజూ తాగితే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం.. ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ డ్రింక్ కోసం కావలసిన పదార్థాలు..
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
నల్ల ఎండు ద్రాక్షాలు..
కుంకుమ పువ్వు..
గోండ్ కటిరా..
సబ్జా గింజలు..
వీటిని సపరేటుగా తీసుకొని రాత్రింతా నానబెట్టాలి.. మరుసటి రోజు ఉదయం అన్నింటినీ కలిపి ఒక జార్‌లోకి తీసుకుని బ్లెండ్ చేయాలి. అనంతరం వచ్చే డ్రింక్‌ను ఒక గ్లాస్ లోకి తీసుకుని ఉదయం టిఫిన్ చేశాక తీసుకోవడం మంచిది.. ఈ పానీయన్ని రోజూ తాగడం వల్ల కేవలం వారం రోజుల్లోనే నమ్మలేనంత మార్పును చూస్తారు.. చర్మం అందంగా మారడం మాత్రమే కాదు మృదువుగా కూడా ఉంటుంది.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!