Beauty Tips : పుదీనాతో మెరిసే చర్మం మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుదీనా వంటలకు ఎంతగా సువాసనను, రుచిని పెంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బిర్యాని , మసాలా కూరల్లో పుదీనా తప్పనిసరిగా ఉండాల్సిందే.. కేవలం పుదీనా వంటలకు మాత్రమే కాదు .. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అందానికి కూడా పుదీనా చక్కగా పనిచేస్తుంది.. పుదీనాను ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో చూద్దాం..
పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..వేసవిలో పుదీనాను ఎక్కువగా తీసుకుంటారు. చర్మాన్ని కూడా రీఫ్రెష్‌గా ఫీల్ అయ్యేలా చేసేందుకు పుదీనాని వాడొచ్చు.. ఈ ఫ్యాక్ కోసం పుదీనా, కీరదోసకాయను వాడాల్సి ఉంటుంది.. ఫ్యాక్ ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
ముందుగా పుదీనాను , కీరాను శుభ్రంగా నీళ్లతో కడిగి పెట్టుకోవాలి.. రెండింటిని మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. ముఖం క్లీన్ చేసి ఆరిన తర్వాత అప్లై చేయండి. ప్యాక్‌ని అలానే 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే మంచిది.. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేస్తే చాలు ట్యాన్ పోయి చర్మం మెరుస్తుంది… అలాగే ఈ పేస్ట్ లో ఓట్స్ వేసి ఫ్యాక్ లాగా వేసుకుంటే మంచిది.. చర్మం మెరిసిపోతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!