Beauty Tips : మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ టిప్స్ మీ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో యూత్ ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య మొటిమలు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా ఎక్కువ మందికి చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి.. ప్రతి ముగ్గురిలో ఒకరికి చర్మ సమస్యలు ఉన్నాయి. అందులో మొటిమలు, తామర, రోసేసియా వంటి సమస్యలున్నాయి.. దురద, చికాకుతో పాటుగా మొటిమలు కూడా భాదిస్తుంటాయి.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
ఆరోగ్యకరమైన చర్మంను హైడ్రేటెడ్‌గా ఉంచాలి.. పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం పుష్కలంగా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్‌తో కూడిన పోషకాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్‌ని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఒత్తిడిని తగ్గించుకోవాలి.. ధ్యానం, డీప్ బ్రీథ్ వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి… అలాగే మంచి నిద్ర కూడా చాలా అవసరం.. అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది..
జిడ్డు చర్మంలో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి. హైపర్ పిగ్మంటేషన్, ముడతలు కూడా వస్తాయి. దీని వల్ల వయసులో పెద్దవారిలా కనిపిస్తారు.. అందుకే చల్లని నీటితో ముఖాన్ని బాగా కడుగుతూ ఉండాలి.. గాఢత తక్కువ ఉన్న క్రీములను వాడాలి.. అలాగే జంక్ ఫుడ్స్ ను తక్కువగా తీసుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!