Home
Bcci
Bcci News
-
అది భారత క్రికెట్ కు చాలా మంచింది…
బీసీసీఐ భారత జట్టు ఇద్దరు కెప్టెన్ లను నియమించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే వన్డే కెప్టెన్సీ కోహ్లీ నుండి రోహిత్ శర్మకు అప్పగించిన బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ కు మాత్రం విరాట్ కోహ్లీనే కొనసాగిస్తోంది. దాంతో ఈ నిర్ణయం మీద బీసీసీఐపై చాలా విమర్శలు రాగ.. కొంత మంది ప్రశంసించారు. ఇక తాజాగా ఈ నిర్ణయం పై భారత మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ఈ నిర్ణయం భారత జట్టుకు మంచిదే అని… -
విరాట్ బ్యాటింగ్ పై గంభీర్ కీలక వ్యాఖ్యలు…
బీసీసీఐ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుండి తపిస్తూ… ఆ భాద్యతహల్ను రోహిత్ శర్మకు అప్పగించింది. అయితే కెప్టెన్ లేకపోవడం కారణంగా ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ మరింత ప్రమాదకరకంగా మారవచ్చు అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. అయితే తాజాగా యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మటు కెప్టెన్సీ నుండి తప్పుకుంటూ… ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటలు చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ… -
అప్పుడు రాయుడిని తీసుకుంటే బాగుండేది : రవిశాస్త్రి
2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో భారత ఆటగాడు అంబటి రాయుడిని తీసుకొనేందుకు చాలా విమర్శలు వచ్చాయి. టీం ఇండియా సెమీస్ లో ఓడిన తర్వాత రాయుడు ఉంటె గెలిచే వాళ్ళం అని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఈ విషయం పై స్పందించారు. జట్టులోకి రాయుడిని ఎందుకు తీసుకోలేదు అనేది తనకు తెలియదు అన్నారు. అయితే ఆ సమయంలో భారత జట్టులో నాలుగో స్థానం పెద్ద… -
కోహ్లీ కెప్టెన్సీ పై పాక్ ఆటగాడి కీలక వ్యాఖ్యలు…
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ చేసిన హఠాత్తు ప్రకటన పై చాలా విషయాలు వచ్చిన విషయం తెలిసిందే. కోహ్లీకి మద్దతుగా చాలా మంది అభిమానులు బీసీసీఐ ని తప్పు బట్టారు. ఇప్పుడు అందులో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా చేరాడు. తాజాగా ఈ విషయం పై స్పందించిన కనేరియా… నేను కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం పై మాట్లాడటం లేదు. కానీ తప్పించిన విధానం కరెక్ట్ కాదు అని అన్నారు.… -
కొత్త కెప్టెన్సీ బాధ్యతల పై స్పందించిన హిట్ మ్యాన్…
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20 జట్టుతో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు టైటిల్ విజేతలుగా నిలిపిన రోహిత్ జట్టును ముందుండి నడిపించాలని… ఆ తర్వాత వెన్నకి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే ఓ కెప్టెన్ ఎప్పుడు జట్టుకు సరైన ఆటగాళ్లు ఎంపిక చేయబడ్డారా.. లేదా.. జట్టు కూర్పు సరిగ్గా ఉందా.. లేదా అనేది గమనించాలి. ఇక కెప్టెన్ వెనుక ఉండాలి ఐ… -
అదే కోహ్లీ కెప్టెన్సీ పోవడానికి కారణం : మాజీ సెలక్టర్
ఈ నెలల్లో భారత జట్టు వెళ్లనున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్ట్ జట్టును ప్రకటిస్తున్న సమయంలో భారత క్రికెట్ బోర్డు రోహిత్ శర్మను వెళ్లే టీ 20 తో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ విరాట్ కోహ్లీ తన నాలుగేళ్ల కాలంలో ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయినందుకె అతను వన్డే అంతర్జాతీయ కెప్టెన్ గా తొలగించబడ్డాడని 2012లో భారత పురుషుల… -
కోహ్లీకి ధన్యవాదాలు చెప్పిన బీసీసీఐపై కోపంతో అభిమానులు
విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుండి తప్పిస్తున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది బీసీసీఐ. దాంతో కోహ్లీ అభిమానులు బీసీసీఐ పై చాలా కోపంతో ఉన్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై చాలా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీసీఐ చేసిన పని వారిలో కోపాన్ని మరింత పెంచింది. అదే బీసీసీఐ కోహ్లీకి ధన్యవాదాలు చెప్పడం. అయితే ఇన్ని రోజులు వన్డే… -
విరాట్ కోహ్లీ కోసం నెటిజన్ల వార్.. ట్రెండింగ్‌లో #ShameonBCCI
అంతర్జాతీయ వన్డేలకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ నియమించడంతో కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్‌గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిందని పలువురు అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ… -
కోహ్లీకి వన్డే కెప్టెన్సీ పోవడానికి ఆ 48 గంటలే కారణమా?
విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 మ్యాచ్‌ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు. తాజాగా వన్డే మ్యాచ్‌ల కెప్టెన్సీ నుంచి కూడా దూరమయ్యాడు. బుధవారం నాడు బీసీసీఐ టీమిండియా వన్డే కెప్టెన్సీని కోహ్లీ నుంచి రోహిత్‌కు బదలాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ నిర్ణయం వెనుక ఓ 48 గంటల స్టోరీ దాగి ఉన్నట్లు పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది. నిజానికి 2023 వరకు విరాట్ కోహ్లీ వన్డేలకు కెప్టెన్‌గా ఉండాలని భావించాడు. Read Also: టెస్ట్… -
టెస్ట్ జట్టును ప్రకటించిన బీసీసీఐ… విహారికి దక్కిన చోటు
ఈ నెల చివర్లో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటన వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీం ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో సౌత్ ఆఫ్రికా తో తలపడే టెస్ట్ జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవరించనుండగా… వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది జట్టు. ఇన్ని రోజులు ఈ బాధ్యతలు నిర్వహించిన అజింక్య రహానే జట్టులో…
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!