బీసీసీఐ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుండి తపిస్తూ… ఆ భాద్యతహల్ను రోహిత్ శర్మకు అప్పగించింది. అయితే కెప్టెన్ లేకపోవడం కారణంగా ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ మరింత ప్రమాదకరకంగా మారవచ్చు అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. అయితే తాజాగా యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మటు కెప్టెన్సీ నుండి తప్పుకుంటూ… ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటలు చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ ఒత్తిడి కోహ్లీ పైన లేదు కాబట్టి అతను ఇప్పుడు ఇంకా ఎక్కువ పరుగులు చేస్తాడు అని గంభీర్ అన్నారు. అలాగే కోహ్లీ గర్వపడేలా చేస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ కెప్టెన్సీని పోయినంత మాత్రాన కోహ్లీ ఆడే ఆటలో ఎటువంటి మార్పులు ఉండవని.. ఇన్ని రోజులు చూసిన కోహ్లీనే మళ్ళీ చూస్తామని గంభీర్ పేర్కొన్నాడు.