అది భారత క్రికెట్ కు చాలా మంచింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీసీఐ భారత జట్టు ఇద్దరు కెప్టెన్ లను నియమించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే వన్డే కెప్టెన్సీ కోహ్లీ నుండి రోహిత్ శర్మకు అప్పగించిన బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ కు మాత్రం విరాట్ కోహ్లీనే కొనసాగిస్తోంది. దాంతో ఈ నిర్ణయం మీద బీసీసీఐపై చాలా విమర్శలు రాగ.. కొంత మంది ప్రశంసించారు. ఇక తాజాగా ఈ నిర్ణయం పై భారత మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ఈ నిర్ణయం భారత జట్టుకు మంచిదే అని అన్నారు. రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్ గా రాణిస్తాను అని చెప్పారు.
టీం ఇండియాకు రెడ్ బాల్ క్రికెట్లో ఒకరు… వైట్ బాల్ క్రికెట్లో ఒకరు కెప్టెన్ గా ఉండటం మంచిదే. దీంతో జట్లను ఆ ఫార్మాట్ లలో తీర్చిదిద్దడానికి కెప్టెన్ లకు తగినంత సమయం లభిస్తుంది అని తెలిపారు. అయితే రోహిత్ శర్మ ఐపీఎల్ లో అత్యధికంగా 5 టైటిల్స్ ను సాధించిందంటే.. అతను మిగితా కెప్టెన్స్ కంటే కొత్తగా ఏదో చేస్తున్నాడు అని గంభీర్ అన్నారు. అలాగే ఒక కెప్టెన్ గా రోహిత్ బాగా రాణిస్తాడని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!