నందమూరి బాలకృష్ణకు 2021 బాగా అచ్చివచ్చిందనే చెప్పాలి. ఆయనకు అన్నీ మంచి శకునములే కనిపించాయి. ఓ వైపు తొలిసారి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ భలేగా దూసుకుపోతోంది. అలాగే ఆయన నటించిన ‘అఖండ’ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మధ్యే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో ఎనిమిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మొదట్లో బాలయ్య తడబడినట్టు కనిపించినా తరువాత నుంచీ తనదైన బాణీ పలికిస్తూ ప్రతి ఎపిసోడ్ నూ రేటింగ్ లో టాప్…
తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిశారు నటుడు, ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను నందమూరి బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి వివరించారు. అంతే గాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి…
లయన్ తో లైగర్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నందమూరి నటసింహం బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న పాపులర్ షో “అన్స్టాపబుల్’లో ‘లైగర్’ టీం పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ఈ తాజా ఎపిసోడ్ లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పూరి జగన్నాథ్, ఛార్మి కూడా కనిపించబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ప్రోమోను విడుదల చేయనున్నారు. ఇక విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన…
ఓటిటిలో కూడా పోటీనా ? తాజాగా విడుదలైన రెండు భారీ చిత్రాలు ఒకేరోజున ఓటిటి ప్రీమియర్ కు రెడీ అవుతున్నాయి. నాని వర్సెస్ బాలయ్య అనిపించేలా వీరిద్దరూ నటించిన రెండు తాజా చిత్రాలూ వేరు వేరు ఓటిటి ప్లాట్ఫామ్ లో ఒకేరోజు విడుదల అవుతుండడం గమనార్హం. Read Also : పరువానికి మించిన బరువులు మోస్తున్న సామ్… వీడియో వైరల్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు…
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లిపై సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య ఆ కామెంట్స్ చేసింది పర్సనల్ గా కాదు. పాపులర్ టాక్ షోలో పాల్గొన్న రానాను ఫన్నీగా బాలయ్య ప్రశ్నించారు. టాక్ షో “అన్స్టాపబుల్” ఇటీవలి ఎపిసోడ్కు రానా దగ్గుబాటి అతిథిగా వచ్చారు. ఈ ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగగా, బాలకృష్ణ, రానా దగ్గుబాటి ఇద్దరూ ఉల్లాసంగా కన్పించారు. కోవిడ్ సమయంలో ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న…
ఇండస్ట్రీలో కరోనా మరోమారు కలకలం సృష్టిస్తోంది. సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించి, తమను కలిసిన వారు టెస్ట్ చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు కోవిడ్-19గా…
‘ఆహా’లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్స్టాపబుల్’లో నందమూరి బాలకృష్ణ తన హోస్టింగ్ నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన హోస్టుగా మారినప్పటి నుంచి హాస్యంతో పాటు తన తోటి నటీనటులతో మెలుగుతున్న తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను, అందరు హీరోల అభిమానులనూ మెప్పిస్తోంది. మొదటి సీజన్ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. నెక్స్ట్ ఎపిసోడ్లు త్వరలో ప్రసారం కానున్నాయి. అయితే తాజాగా బాలయ్య షో ఓ రేర్ ఫీట్ ను సాధించింది. Read Also :…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న విడుదలై బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ గానూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఓటిటి ప్రీమియర్ కు ‘అఖండ’ సిద్ధంగా ఉంది. డిస్నీ+ హాట్స్టార్ జనవరి 21వ తేదీ నుండి బాలయ్య ‘అఖండ’ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకుముందు జనవరి 14వ తేదీన డిస్నీలో అఖండ ప్రీమియర్ను ప్రదర్శించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓటిటి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” అన్ని భాషల్లోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు హిందీలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా ‘పుష్ప’ ఓటిటి ప్రీమియర్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ‘పుష్ప’ జనవరి 7 రాత్రి 8 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుందని మేకర్స్ ఈరోజు ప్రకటించారు. సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘పుష్ప’ ఓటిటి ప్రీమియర్ కానుంది. అయితే హిందీ వెర్షన్…