తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారు – బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారని అన్నారు. తెలుగుజాతిలో ఎన్టీఆర్ పుట్టడం మన అదృష్టమని అన్నారు. కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎక్కడి స్థానికులకు అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 610 జీవోను తీసుకొచ్చారని, ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగులు స్థానికతపై ఆందోళన చేస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
Read: ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు…
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో బాలయ్య, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గోన్నారు. ఇక ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. స్థానికులకు అన్యాయం జరుగుతుందని వారు అందోళన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై బాలయ్య పై విధంగా స్పందించారు.
తాజావార్తలు
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..