సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలను, వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచాలనుకుంటారు. అయితే తాజాగా మహేష్ పిల్లల విషయంలో ఓపెన్ అయ్యారు. అంతేకాదు నెలలు నిండకుండానే గౌతమ్ పుట్టడం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. “అన్స్టాపబుల్ విత్ ఎన్బికె” చివరి ఎపిసోడ్లో మహేష్ తన కొడుకు గౌతమ్ పుట్టుకను గుర్తు చేసుకున్నాడు. Read Also : విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ ! మహేష్ బాబు…
ప్రత్యేకమైన తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ‘ఆహా’లో ఇప్పటి వరకు వచ్చిన అత్యంత సూపర్ సక్సెస్ ఫుల్ షోలలో నందమూరి బాలకృష్ణ “అన్స్టాపబుల్” ముందు వరుసలో ఉంటుంది. కానీ షో సూపర్ హిట్ అయింది దాని కంటెంట్ లేదా అతిథుల వల్ల కాదు… బాలయ్య వల్ల, ఆయన స్టైల్, కొంచెం వ్యక్తిగత టచ్తో ప్రజెంట్ చేసిన విధానం వల్ల షో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాలయ్య హోస్టింగ్ నైపుణ్యాలు అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం జోరు ఇంకా తగ్గనేలేదు. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు అనిపించేలా తాజాగా జరిగిన ఓ సంఘటన సినీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ ప్రీమియర్ అయ్యాక కూడా ‘అఖండ’ ఆవేశానికి అడ్డుకట్ట పడకపోవడం విశేషం. ఓటిటిలో విడుదలైన 24 గంటల్లోనే, రికార్డు స్థాయిలో ప్రేక్షకులు యాక్షన్ ఎంటర్టైనర్ను వీక్షించారు. Read Also :…
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ఇప్పటికే రికార్డులు కొల్లగొడుతోంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్ము రేపుతోంది. తాజా ఈ సినిమాపై హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా ద్వారా రోడ్డు భద్రతను ప్రోత్సహించినందుకు హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు మూవీ టీమ్కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అఖండ సినిమాలో హీరో బాలయ్య, హీరోయిన్…
నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ ప్రోగ్రాం మొదటి నుంచి అందరిని ఆకర్షిస్తోంది. ఈ ప్రోగ్రాంలో బాలయ్య హోస్ట్ గా ఇరగదీస్తున్నారనే చెప్పాలి. ఈ ప్రోగ్రాంకు వచ్చిన సినీప్రముఖులు గురించి తెలియని విషయాలను ప్రజలకు చెబుతున్నారు బాలయ్య. అయితే తాజాగా ఈ ప్రోగ్రాంకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను నిన్న విడుదల చేయగా ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ అవుతుంది. ఈ…
సంక్రాంతి సంబరాల్లో కొత్త సినిమాల సందడే వేరు. పొంగల్ కు కొత్తబట్టలు కట్టుకోవడం ఎంత ఆనందమిస్తుందో, కొత్త చిత్రాలు చూసి మురిసిపోవడంలోనూ అంతే ఆనందం చూస్తుంటారు జనం. దానిని దృష్టిలో పెట్టుకొనే టాప్ హీరోస్ అందరూ సంక్రాంతికి తమ చిత్రాలను జనం ముందు నిలపాలని తపిస్తూ ఉంటారు. 1987లో నాటి స్టార్ హీరోస్ కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు తమ చిత్రాలను ఒకే రోజున అంటే జనవరి 14న విడుదల చేయడం విశేషం!…
టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల కాంబోలో క్రేజీ మల్టీస్టారర్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు వెండి తెరపై పోటీ పడి నటించడాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన మల్టీస్టారర్ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. “బిబిబి” కాంబో అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే ? Read Also : కల నెరవేరింది అంటూ…
చిత్రపరిశ్రమలో ‘అఖండ’ హిట్ తో 2021 విన్నర్ గా నిలిచారు బాలయ్య. కరోనా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన సినిమాను విడుదల చేసి, బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్రపరిశ్రమలో ఒక ధైర్యాన్ని నింపారు. ఇక ఈ సినిమా విజయవంతం కావడం పట్ల చిత్రబృందం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాలయ్యలో, ఆయన అభిమానుల్లో ఆ జోష్ స్పష్టంగా కన్పిస్తోంది. ‘అఖండ’ సినిమా థియేటర్లలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ…
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు స్టార్ డైరెక్టర్ సారీ చెప్పారు. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి. బాలయ్యకు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి నందమూరి అభిమానులకు అసలెందుకు సారీ చెప్పారు అంటే ? Read Also : ఆ డైరెక్టర్ జీవితంలో చిచ్చుపెట్టిన అమలాపాల్! తాజాగా ‘అఖండ’ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ, బోయపాటితో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. ఈ…