Home
Balakrishna
Balakrishna News
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
టాలీవుడ్లో సీనియర్ స్టార్లు, పాన్ ఇండియా స్టార్ల మధ్య సినిమాల మేకింగ్ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సీనియర్ స్టార్లు వేగంగా సినిమాలు చేస్తుంటే, ట్రెండింగ్ స్టార్లు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్లు ప్రేక్షకులకు నిరంతరం వినోదం పంచుతూ మార్కెట్‌ను కాపాడుకుంటున్నారు. ‘విశ్వంభర’ ఆలస్యమైనా.. అనిల్ రావిపూడి, బాబీ (‘కాకా’) లాంటి ప్రాజెక్టులతో చిరంజీవి స్పీడ్ పెంచారు. వెంకటేష్ ‘ఆదర్శ… -
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
Senior Star Heroes Movies: టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్న ఆ నలుగురు సీనియర్ అగ్ర హీరోలు ప్రస్తుతం ఒక విచిత్రమైన డైలమాను ఎదుర్కొంటున్నారు. ఒకే సమయంలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ స్టార్లలో నాగార్జున, బాలకృష్ణ విడుదల తేదీల విషయంలో ప్రశాంతంగా కనిపిస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు మాత్రం అయోమయంలో మునిగిపోయారు. సరైన ప్లానింగ్ లోపించడమే ఈ స్టార్ హీరోల ప్రాజెక్టులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతుందా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ… -
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
Allu Arjun-Boyapati Movie On hold: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.… -
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
Akhanda 3 Update Boyapati Srinu: దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి ప్రాజెక్ట్ ‘అఖండ-3’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ఉదయం తిరుమలలోని వెంకటేశ్వరస్వామిని దర్శనం కోసం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ‘అఖండ-3’ తప్పకుండా వస్తుందని, అయితే సినిమాపై ఆసక్తిని కొనసాగించేందుకు సరైన సమయం చూసి అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అఖండ-3పై క్లారిటీ ‘అఖండ-3’ గురించి అడిగిన ప్రశ్నకు బోయపాటి శ్రీను స్పందిస్తూ.. ఈ సినిమాను… -
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
Tollywood Shooting Updates: టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ షూటింగ్ సందడి మొదలైంది. ఇన్నాళ్లూ కాస్త విరామం తీసుకున్న హీరోలు ఒక్కొక్కరుగా తిరిగి షూటింగ్ సెట్స్‌లో అడుగుపెడుతున్నారు. నందమూరి బాలకృష్ణ, తారక్ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు పలువురు హీరోల చిత్రాల షూటింగ్స్ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జోరుగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఏ హీరో సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఏ సినిమా ఏ లొకేషన్లో చిత్రీకరణ జరుపుకుంటోంది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.… -
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
Balakrishna – Koratala Siva: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో రాబోయే భారీ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఓ పవర్ ఫుల్ లీక్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ చూడని రీతిలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. కేవలం డ్యూయల్… -
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
Balakrishna’s Bhagavanth Kesari Goes Global as Iran Mocks Trump: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇరాన్ జింబాబ్వే రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ సినిమా క్లిప్‌ను షేర్ చేసింది. ఆ క్లిప్ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి చెందినది కావడం విశేషం.… -
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
స్టార్స్‌కు గాయాలు అవుతున్నాయి. సినిమాలకు బ్రేకులు పడుతున్నాయి. కానీ సినిమాల స్పీడ్ మాత్రం తగ్గడం లేదా? బాలకృష్ణ, ఎన్టీఆర్, రష్మిక… ముగ్గురు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ సెట్స్ వైపు చూస్తున్నారా? సినిమాల కోసం రిస్క్ చేయడం తప్పు కాదు కానీ, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు తీయడం ఎంతవరకు కరెక్ట్? స్టార్స్‌కు ఇది కమిట్మెంటా లేక ఓవర్ కాన్ఫిడెన్సా? బాలకృష్ణ ఎన్బీకే 109 షూటింగ్లో మోకాలికి గాయమై సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.… -
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
Balakrishna vs Nagarjuna: టాలీవుడ్లో సీనియర్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఆసక్తికరమైన క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్లో పోటీ పడిన బాలకృష్ణ, నాగార్జున.. ఇప్పుడు మరోసారి అదే పండగ సీజన్లో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో 2004 బాక్సాఫీస్ లెక్కలు 2026లోనూ రిపీట్ అవుతాయా? అనే చర్చ మొదలైంది. 2004 క్రిస్మస్ సీజన్లో బాలకృష్ణ ‘విజయేంద్ర… -
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111. ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అధికారిక…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
-
Hero Xpulse 450: హీరో Xpulse 450 ఆవిష్కరణ.. 421cc ఇంజిన్‌తో పాటు Android Auto, Apple CarPlay సపోర్ట్
-
Iran Threatens Trump: ‘మేం ట్రంప్‌ను చంపేస్తాం..’ ఇరాన్లో భారీ భారీ హోర్డింగ్ కలకలం..
-
Dell 14S: Dell 14S భారత్‌లో లాంచ్.. 2.8K డిస్ప్లే, Intel Core ప్రాసెసర్, Dolby Atmos సపోర్ట్
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!