Nara Lokesh: అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త సంప్రదాయానికి నారా లోకేష్ శ్రీకారం!
- కొత్త సంప్రదాయానికి నారా లోకేష్ శ్రీకారం
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కుటుంబ సభ్యులతో విందు
- సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవాలన్నదే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక కొత్త సంప్రదాయానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడంతో పాటు వారి సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Vivo V70 Price: ‘వివో వీ70’ ప్రీబుకింగ్స్ ప్రారంభం.. అధికారిక ధర, స్పెక్స్ డీటెయిల్స్ ఇవే!
Also Read
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
బడ్జెట్ సమావేశాల సమయంలో రోజుకో పార్లమెంటు పరిధికి చెందిన సుమారు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వారి కుటుంబ సభ్యులతో డిన్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో నేతల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వారి నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించి పరిష్కార మార్గాలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ప్రతిరోజు సాయంత్రం ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కావాలని కూడా మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఇవాళ చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ఆయా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ కొత్త విధానం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులతో వ్యక్తిగతంగా మమేకమవుతూ పరిపాలనలో సమన్వయం పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!