Home
Balakrishna
Balakrishna News
-
Anil Ravipudi: బాలయ్య సినిమాపై ‘ట్రిపుల్ ధమాకా’
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల నుంచి ఈ సినిమా విషయంలో తాను చాలా ఎగ్జైట్గా ఉన్నానని చెప్తూ వస్తోన్న అనిల్.. ఆ ఎగ్జైట్మెంట్లోనే తాజాగా మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చేశాడు. మొదటిది.. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది.. ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మూడోది.. సెప్టెంబర్ నుంచే ఇది సెట్స్ మీదకి వెళ్తుంది. ఎఫ్3 ప్రమోషన్… -
NBK 107: బాలయ్య కోసం ఆస్ట్రేలియన్ మోడల్ నే దింపేశారుగా..?
అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య- గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 107 చిత్రం చేస్తున్న విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బాలయ్య అభిమానులను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉండనున్న సంగతి తెలిసిందే.. ఆ స్పెషల్ సాంగ్ లో… -
Dimple Hayathi: బాలయ్య అయినా అమ్మడికి హిట్ ఇస్తాడా..?
నందమూరి బాలకృష్ణ, గోపించంద్ మలినేని కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కు మంచి టైటిల్ ను వెతికే పనిలో పడ్డారట మేకర్స్.. ఇకపోతే ఈ సినిమా గురించిన… -
Bala Krishna : మూడు పదుల ‘రౌడీ ఇన్ స్పెక్టర్’
తెలుగు చిత్రసీమలో నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీరి కాంబోలో తెరకెక్కిన ఐదు చిత్రాలలో నాలుగు వరుసగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ సినిమా 1992 మే 7న విడుదలై విజయఢంకా మోగించింది. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో బి.గోపాల్ రూపొందించిన ‘లారీ డ్రైవర్’ సైతం సూపర్ హిట్ గా నిలచింది.… -
RIP T Rama Rao : సినీ పరిశ్రమకు తీరని లోటు… బాలకృష్ణ
సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా తాతినేని రామారావు లేరన్న వార్త ఎంతగానో కలచి వేసిందని, ఆయన కన్నుమూయడం సినీ పరిశ్రమకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. Read Also : Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం “దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన… -
Telugu Indian Idol: బాలయ్య పాటలతో ఉగాది స్పెషల్ ఎపిసోడ్!
తెలుగు ఇండియన్ ఐడిల్ వీక్షకులకు ఒక రోజు ముందే ఉగాది వచ్చేసింది. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ కు అయితే శుక్రవారం స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ డబుల్ ధమాకాను ఇచ్చింది. ఉగాది స్పెషల్ గా రూపుదిద్దుకున్న ఈ ఎపిసోడ్ లో శుక్రవారం కంటెస్టెంట్స్ ఐదుగురు నందమూరి బాలకృష్ణ సినిమా పాటలు పాడగా, ఒకరు నటరత్న ఎన్టీయార్ మూవీ పాట పాడారు. దాంతో నందమూరి అభిమానులకు ఈ ఎపిసోడ్ పండగే పండగ అన్నట్టుగా మారిపోయింది. శుక్రవారం టెలికాస్ట్ అయిన తెలుగు… -
NBK107 : బిగ్ అప్డేట్… గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్
NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్లో నటించబోతున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనుంది. NBK107 మూవీకి తమన్ సంగీతం సమకూర్చనుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 చిత్రానికి మేకర్స్ ‘వేటపాలెం’… -
TDP 40 Years : సైకిల్ ప్రస్థానం..
తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా.. అంటూ నలభై ఏళ్ల క్రితం 1982 మార్చి 29వ తేదీన ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఓ ప్రభంజనం అయింది. ఓ విజయం మరో సంక్షోభం.. అంతకు మించి సవాళ్లు ఎన్నో ఎదుర్కొంటోంది టీడీపీ. కానీ ఎప్పటికప్పుడు కాల పరీక్షలో నిలబడుతూనే ఉంది. జాతీయ పార్టీలు తప్ప.. నలభై ఏళ్ల పాటు నిలబడిన ప్రాంతీయ పార్టీలు అరుదనే చెప్పాలి. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో నాలుగు దశాబ్దాలంటే తక్కువ సమయమేమీ కాదు.… -
Balakrishna: టీడీపీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే అన్నారు ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ. ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో కానీ.. మహూర్తబలం అంత గొప్పది.అందుకే 4 దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుంది. 40 ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా… -
Balakrishna:వేషం మార్చి…పెళ్ళిలో బాలయ్య సందడి
హిందూపురం శాసనసభ్యుడు, సినీనటుడు బాలకృష్ణ స్టయిలే వేరు. ఆయన ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా తన స్వంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించిన బాలయ్య సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఓ మైనారిటీ నేత ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. సంప్రదాయ ముస్లిం వ్యక్తిలా ఆయన వేషం మార్చేశారు. తమ ఇంట పెళ్ళికి వచ్చిన బాలయ్యకు ఆత్మీయ స్వాగతం పలికారు. హిందూపురానికి చెందిన ఓ టీడీపీ మైనారిటీ నేత…
తాజావార్తలు
-
National Stock Exchange: భారత్కు మరో ఘనత.. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్గా రికార్డు..
-
Astrology Predicts: 2027లో ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాల యోగం!
-
Nvidia: చైనాకు AI చిప్లు చేరకుండా అమెరికా వ్యూహం.. నాలుగు దేశాలకు ఎన్విడియా షాక్!
-
Sara Arjun: సారా అర్జున్కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
-
Road Accident : రెండు కార్లు ఢీ.. గాల్లోకి ఎగిరిన బైకర్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!