‘అఖండ’పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ఇప్పటికే రికార్డులు కొల్లగొడుతోంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్ము రేపుతోంది. తాజా ఈ సినిమాపై హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా ద్వారా రోడ్డు భద్రతను ప్రోత్సహించినందుకు హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు మూవీ టీమ్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
అఖండ సినిమాలో హీరో బాలయ్య, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ఇద్దరూ కారులో వెళ్లే ఓ సీన్‌ను హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో బాలయ్య, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ఇద్దరూ సీట్ బెల్టు పెట్టుకుని ఉంటారు. ‘కారు సీట్ బెల్ట్ ధరించి ఎంత దూరమైనా, ఎవరి కారు అయినా సరే ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి’ అంటూ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే ప్రజలందరూ కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని వారు సూచనలు చేశారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
#HYDTPweBringAwareness
No Matter How Far,
No Matter Whose Car,
Always Buckle Up! #WearASeatBelt #seatbelt
Thank you #NandamuriBalaKrishna Garu & #BoyapatiSrinu Garu for promoting Road Safety. #Akhanda @JtCPTrfHyd pic.twitter.com/Iyhoq0iN2V— Hyderabad Traffic Police (@HYDTP) January 23, 2022
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!