Home
Balakrishna
Balakrishna News
-
NBK107 : శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ రివీల్
NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ ను షేర్ చేశారు. శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ విలన్ పాత్రలో నటిస్తున్న కన్నడ స్టార్ లుక్ ను రివీల్ చేశారు. NBK107 నుంచి ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అంటూ దునియా విజయ్ రోల్ ను రివీల్ చేశారు. విజయ్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు తన హీరోకు తగిన విలన్ దొరికాడు… -
Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత వరకు వచ్చిందంటే ?
Balakrishna and Anil Ravipudi కాంబోలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ గురించి యంగ్ ఓపెన్ అయ్యాడు. గత ఏడాది ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి, అభిమానులు మరిన్ని అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీని గురించి ఇప్పుడే ఎలాంటి వివరాలు వెల్లడించలేమని, త్వరలోనే సినిమా ఉంటుందని అనిల్ అన్నారు. “బాలయ్య వేరే సినిమా షూటింగ్ లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో… -
Boyapati Srinu : రతనాల సీమపై మాస్ డైరెక్టర్ ఆవేశపూరిత స్పీచ్
Boyapati Srinu దర్శకత్వంలో రూపొందిన “అఖండ” చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటన, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ చిత్రం 2021 డిసెంబర్ 2న విడుదలైంది. ‘అఖండ’ తరువాత ఇప్పటి వరకు చాలా పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ… ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ ను “అఖండ”లా షేక్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలై 100 రోజులు పూర్తవ్వడంతో ఓ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.… -
NBK107 : సెట్లో డైరెక్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్
NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 సెట్లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో బాలయ్య కూడా పాలు పంచుకున్నాడు. చిత్రబృందం సమక్షంలో గోపీచంద్ కేక్… -
NBK107 : సెట్లో మరో స్టార్ డైరెక్టర్ సందడి
NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో, డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. బాలయ్య సరసన నటి శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్లో నటించేందుకు ఎంపికయ్యారు.… -
Akhanda : అడుగు జాడల్లో నడిచేదెవరు!?
ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అంటూ ఉంటారు. ఈ సీనియర్ స్టార్స్ పని అయిపోయింది. వారిని ఇంకా జనం ఎక్కడ చూస్తారు? అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తూ ఉండేది. కానీ, వారి సినిమాలు సక్సెస్ సాధిస్తే సౌండ్ ఏ స్థాయిలో ఉంటుందో బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘అఖండ’ నిరూపించింది. కరోనా కల్లోలం కారణంగా ప్రపంచ సినిమానే అతలాకుతలమై పోయింది. అంతకు ముందు కూడా ఓ సినిమా రన్నింగ్ అన్నది… -
NBK107 : కన్నడ సినిమా కాపీనా… క్లారిటీ ఇచ్చిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK107’ అనే తాత్కాలిక టైటిల్తో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి లీకైన పిక్స్, అధికారికంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన నెటిజన్లు ‘NBK107’ కన్నడ హిట్ ‘మఫ్టీ’ నుండి కథ నుంచి ప్రేరణ పొందింది అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు కొంతమంది డైరెక్ట్ గా చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. తాజాగా… -
Akhanda: బాలకృష్ణ అబద్దం ఆడతారని అనుకోను: మంత్రి నాని కొత్త ట్విస్ట్
నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనని చెప్పినట్టు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందని తాను అనుకోవడం లేదని మంత్రి నాని అన్నారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘అఖండ’ సినిమా విడుదలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను మీడియాకు తెలియచేశారు. హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు తనని సినిమా విడుదలకు ముందు కలవడానికి విజయవాడ వచ్చారని,… -
Goutham Reddy Cook: దుబాయ్ నుంచి వచ్చాక అస్వస్థత లేదు
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి ఇంట్లో వంట మనిషి కొమురయ్య అసలేం జరిగిందో వివరించారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు దుబాయ్ నుండి వచ్చారు. నిన్న ఉదయం ఇంట్లోనే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట ఫంక్షన్ ఉంది అని చెప్పి వెళ్లారు. తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పటినుండి ఇంట్లోనే ఉన్నారు.… -
NBK 107 : మరో పవర్ ఫుల్ టైటిల్… సింహా సెంటిమెంట్ ?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ “NBK 107” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభించగా, మూవీ సెట్స్ లో నుంచి బాలయ్య లుక్ లీక్ అయింది. బాలయ్య పవర్ ఫుల్ లుక్ సోషల్ మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో సాగే మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అయితే సినిమాకు “జై బాలయ్య” అనే టైటిల్ ఖరారు చేశారని…
తాజావార్తలు
-
National Stock Exchange: భారత్కు మరో ఘనత.. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్గా రికార్డు..
-
Astrology Predicts: 2027లో ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాల యోగం!
-
Nvidia: చైనాకు AI చిప్లు చేరకుండా అమెరికా వ్యూహం.. నాలుగు దేశాలకు ఎన్విడియా షాక్!
-
Sara Arjun: సారా అర్జున్కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
-
Road Accident : రెండు కార్లు ఢీ.. గాల్లోకి ఎగిరిన బైకర్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!