Bagheera : శ్రీ మురళి హీరోగా చేసిన తాజా చిత్రం బఘీర. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథ అందించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. Q : ‘బఘీర’ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ? Ans – ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ స్టోరీ ఇచ్చారు. నన్ను…
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి గురించి కొన్ని విశేషాలు మీకోసం Also Read : YASH : KGF – 3…
శ్రీ మురళి హీరోగా వస్తున్న చిత్రం బఘీర. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథ అందించారు. తాజాగా రిలీజ్ అయిన బఘీర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా ఈ గురించి పలు గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమను 2 సంవత్సరాల షూటింగ్ కాలంలో మొత్తం సినిమాను 127 రోజుల్లో షూటింగ్ కంప్లిట్ చేసారట మేకర్స్. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స కోసం 5 భారీ సెట్లు నిర్మించారు…
కన్నడ సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ శ్రీ మురళీ హీరోగా వస్తోన్న చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ ప్రశాంత్ నీల్ అందించాడు. గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కెజిఎఫ్, సలార్ వంటి సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ బఘీర సినిమాను నిర్మించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించినట్టు తెలుస్తోంది. Also Read : NagaVamsi :…
దసరా సినిమాల సందడి దాదాపు ముగిసింది. హాలిడే నాడు సత్తా చూపిన దసరాకు వచ్చిన సినిమాలు వర్కింగ్ డేస్ లో పత్తా లేవు. ఉన్నంతలో రజనీకాంత్ వేట్టయాన్, గోపిచంద్ విశ్వం పర్వాలేదు. ఇక ఇప్పుడు దీపావళి రాబోతున్న సినిమాలపై చర్చ నడుస్తోంది. ఫెస్టివల్ కి తోడు పబ్లిజ్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు కర్చీఫ్ లు వేసుకుని రెడీ గా ఉన్నారు. దాదాపు 8 సినిమాలు దీపావళి కానుకగా థియేటర్లలో దిగుతున్నాయి. Also…
హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ సోషల్ మీడియా అకౌంట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఫాలో అయ్యి ఉంటారు. ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఏ ట్వీట్ వచ్చినా అది సలార్ సినిమా గురించేమో అనే ఆలోచనలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. డిసెంబర్ 22న సలార్ వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ మరింత శ్రద్ధగా హోంబలే సోషల్ మీడియా పోస్టులని ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో హోంబలే నుంచి సలార్ సినిమా గురించి కాకుండా భగీర సినిమా…
పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా సలార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని సలార్ సినిమా మీట్ అయితే చాలు ప్రభాస్-ప్రశాంత్ నీల్ డిసెంబర్ 22న సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సలార్ మేనియా మరింత పెరిగింది. రోజు రోజుకీ పెరుగుతున్న సలార్ హైప్ ని వాడుకుంటూ సూపర్ ప్లాన్ వేసింది హోంబలే ఫిల్మ్స్.…