PrashanthNeel : ‘బఘీర’ ట్రైలర్ రిలీజ్.. మరో సలార్
- శ్రీ మురళి బఘీర ట్రైలర్ రిలీజ్
- కథ అందించిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్
- దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ‘బఘీర'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ శ్రీ మురళీ హీరోగా వస్తోన్న చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ ప్రశాంత్ నీల్ అందించాడు. గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కెజిఎఫ్, సలార్ వంటి సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ బఘీర సినిమాను నిర్మించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించినట్టు తెలుస్తోంది.
Also Read : NagaVamsi : రామ్ చరణ్ గురించి ఫాన్స్ వార్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారు
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ని పరిశీలించినట్టయితే. అమ్మ దేవుడు ఎందుకు రామాయణం, మహాభారతం అని ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఎప్పుడు ఎందుకు రాడు.అని ఓ చిన్న పిల్లడు తన తల్లిని ప్రశించగా. ఆ తల్లి బదులుగా సమాధానం ఇస్తూ దేవుడు అన్నిసార్లు రాడు. సమాజంలో పాపాలు మితిమీరినప్పుడు,మంచిని చెడు తొక్కేసినప్పుడు, సమాజంలో కుళ్లు పెరిగినప్పుడు, మనుషులు మృగాళ్లు అయినప్పుడు ఆయన అవతారమెత్తుతాడు అని చెప్తూ ట్రైలర్ ను నడిపించారు. ట్రైలర్ చూస్తుంటే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. బహుశా ప్రశాంత్ నీల్ కథ అందించినందుకు ఏమో ట్రైలర్ లో కెజిఎఫ్, సలార్ షేడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ స్టైల్ బొగ్గు, గన్స్ వంటివి ట్రైలర్ నిండా నింపేశారు. మాస్క్ వేసుకుని వేసుకొని విలన్లను చంపడం వంటివి చాలా సినిమాల్లో చూసేవుంటాం. అజనీష్ లోకానాధ్ సంగీతం ఆకట్టుకుంది. ఫైట్స్ వేరే లెవల్ లో ఉన్నాయి. దీపావళి కానుకగా ఈనెల 31న ‘బఘీర’ విడుదల కానుంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!