Coronavirus in Paris Olympics 2024: విశ్వ క్రీడా సంబరం మరికొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 అధికారిక ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరగనుంది. పారిస్ నగరంలో పారే సెన్ నదిపై ఆరంభం వేడుకులు జరగనున్నాయి. అయితే ఒలింపిక్స్ ఆరంభానికి ముందు ఓ షాకింగ్ న్యూస్. ఐదుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ కరోనా బారిన పడ్డారు. వాటర్ పోలో…
Paris: 2024 ఒలింపిక్స్ కోసం పారిస్ సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమానికి ముందు ఆస్ట్రేలియాకు చెందిన మహిళపై పారిస్‌లో గ్యాంగ్ రేప్ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆమెపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని భారతీయ టెకీ (40) ఆనంద్ రన్వాల్, అతని కుమార్తె మృతిచెందారు. మరో కుమార్తె గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని కార్ల్టన్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర రాజధాని నగరం సిడ్నీ. . ఇది దేశంలోని ఆగ్నేయ తీరంలో ఉంది. ఈ నగరం ఆస్ట్రేలియా లోనే అతిపెద్దది. అద్భుతమైన నౌకాశ్రయం, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, శక్తివంతమైన జీవనశైలికి, పర్యటకానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని గుహ పైకప్పుపై పంది వేటకు సంబంధించిన పురాతన పెయింటింగ్ కనుగొనబడింది. రాళ్లపై వేసిన 51,200 ఏళ్ల నాటి పెయింటింగ్ ఇది. ఈ గుహను సున్నపురాయితో నిర్మించారు.
WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడతారు. దిగ్గజ క్రికెటర్ల ఆట చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఈ లీగ్ సరికొత్త వినోదాన్ని పంచబోతుంది.
భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్ కౌర్(24) విమానంలో కన్నుమూసింది. గత నెల 20న ఈ సంఘటన జరిగింది. మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి క్వాంటాస్ విమానంలో బయలుదేరగా.. టేకాఫ్‌కు ముందే ఆమె సీటు దగ్గరే ప్రాణాలు వదిలింది.
David Warner : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా టీం నిష్క్రమించిన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు తెలిపారు. డు ఆర్ డై మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టీమిండియాతో 24 పరుగుల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో డేవిడ్ తన టీ20 కెరియర్ ను ముగించినట్లు అయింది. ఈ నిర్ణయాన్ని డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ జరగక ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. టి20 ప్రపంచ…
Australia Out From T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఊహించని విజయం సాధించింది. బంగ్లాను 105 పరుగులకే ఆలౌట్ చేసి.. 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. ఈ విజయంతో నేరుగా గ్రూప్ 1 నుంచి అఫ్గాన్ సెమీస్ చేరింది. అఫ్గాన్ విజయంతో సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇప్పటికే…