ENG vs AUS 2nd ODI: మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియ క్రికెట్ జట్టు, ఐదు మ్యాచ్‌ల రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 14వ విజయం. లీడ్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 40.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. జేమీ స్మిత్ మినహా మరే ఇతర ఇంగ్లండ్…
ENG v AUS T20: లియామ్ లివింగ్‌స్టోన్ అసాధారణ ప్రదర్శనతో సోఫియా గార్డెన్స్ లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టి20 సిరీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగా 1-1 తో సమమైంది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్ కేవలం 47 బంతుల్లో 87 పరుగులు చేసి టీ20ల్లో ఈ వేదికపై అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేజింగ్ కొత్త రికార్డును నెలకొల్పాడు.…
Most Consecutive Test Wins: క్రికెట్లో అత్యంత కఠినమైన ఫార్మాట్ టెస్ట్ మ్యాచ్. ఏ జట్టుకైనా ఇందులో గెలవడం చాలా కష్టం. అయితే, ఈ ఫార్మాట్ ను ఏళ్ల తరబడి శాసించిన అనేక జట్లు ఉన్నాయి. మొదట్లో వెస్టిండీస్ క్రికెట్ జట్టును ఓడించడం చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కూడా ఈ ఫార్మటులో హావ చూపించింది. ఇకపోతే వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన జట్ల గురించి తెలుసుకుందాం. Ganesh Immersion…
అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ప్రెసిడెంట్ బైడెన్ మోడీకి ఆహ్వానం పంపించారు. దీనికి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, భారత ప్రధాని అమెరికా పర్యటనపై నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన, షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Ram Charan’s Body Building training in Australia: రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. తన 16వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం బాడీ బిల్డ్ చేసేందుకుగాను రామ్ చరణ్ తేజ…
AUS vs ENG: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ బుధవారం సౌతాంప్టన్‌లో జరిగింది. ఇందులో కంగారూ జట్టు మొదటి టి20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. జేమీ ఓవర్టన్, జాకబ్ బెథాన్ మరియు జోర్డాన్ కాక్స్ ఇంగ్లండ్ తరపున తమ టి20 అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా…
Australia : మీరు విమానంలో కూర్చున్నప్పుడు, మీకు సురక్షితంగా ల్యాండింగ్ జరగాలని.. మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఆ ఒక్క విషయమే ప్రార్థిస్తారు. అయితే విమానం ల్యాండింగ్ సమయంలో ట్రాఫిక్‌ను నియంత్రించే వ్యక్తి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
Australia Player Will Pucovski Retire: ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్స్కీ క్రికెట్ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. అనేక తల గాయాల కారణంగా, వైద్యులు అతనిని క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కారణంగా ఈ వర్ధమాన ఆస్ట్రేలియా క్రికెటర్ ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు పుకోవ్స్కీ తలకు చాలాసార్లు గాయాలయ్యాయి. మార్చి 2024లో అతనికి తగిలిన గాయం చాలా తీవ్రంగా మారింది. పదే పదే గాయాలు అతని ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని…
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియన్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. గాయం తర్వాత బుమ్రా తిరిగి మైదానంలోకి వచ్చిన తీరు అభినందనీయమని పాంటింగ్ అన్నాడు.