Helicopters Collided: టేకాఫ్ సమయంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఆస్ట్రేలియాలో ఘటన
- ఆస్ట్రేలియాలో రెండు హెలికాప్టర్ల ఢీ
- ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయని తెలియాల్సిన సమాచారం
- రెండు హెలికాప్టర్లలో ఇద్దరు పైలట్లు
- గురువారం ఉదయం 6:20 గంటల ప్రాంతంలో ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆస్ట్రేలియాలో గురువారం రెండు హెలికాప్టర్ల ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయన్న సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రెండు హెలికాప్టర్లలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: LIC: ఎల్ఐసీ పాలసీని మధ్యలో ఆపేశారా..ఇలా చేస్తే నగదు వాపస్
Also Read
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
ఒక వార్తా సంస్థ ప్రకారం.. కింబర్లీ ప్రాంతంలోని చిన్న పట్టణమైన క్యాంబ్లిన్‌లోని మౌంట్ అండర్సన్ స్టేషన్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయని పశ్చిమ ఆస్ట్రేలియా పోలీస్ ఫోర్స్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 6:20 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ఎమర్జెన్సీ సర్వీసెస్ అప్రమత్తమైంది. ఈ సమయంలో హెలికాప్టర్‌లో ఒక పైలట్ మాత్రమే ఉన్నట్లు భావిస్తున్నారు.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ఆగ్రహం.. దౌత్యపరంగా నిరసన..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “రెండు హెలికాప్టర్లు టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఢీకొన్నాయని ప్రాథమిక సూచనలు సూచిస్తున్నాయి. రెండు హెలికాప్టర్లలో ఒక్కో పైలట్ మాత్రమే ఉన్నట్లు భావిస్తున్నారు.” విమానంలో ప్రయాణిస్తున్న వారి వివరాలు, వారి గాయాల తీవ్రత ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..