AUS vs NZ: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రధాన కారణం. అతని మెరుపు ఇన్నింగ్స్ ముందు న్యూజిలాండ్ పోరాటం వృథ అయ్యింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. తక్కువ స్కోరుకే కీలక వికెట్లను కోల్పోయింది.…
AUS vs NZ Playing 11: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు డబుల్ ధమాకా ఉంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టామ్ లాతమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా దూరమైన మార్క్ చాప్‌మన్ స్థానంలో జిమ్మీ నీషమ్ ఆడుతున్నాడు. మరోవైపు ఆసీస్ తరఫున ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్ స్థానంలో హెడ్ ఆడుతాడు.…
Sean Abbott: ఆస్ట్రేలియా జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా జట్టు నిలకడలేమిని ప్రదర్శిస్తోంది. జింబాబ్వే చేతిలో వన్డేలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో గొప్ప ప్రదర్శనే చేసింది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 195 పరుగులు మాత్రమే చేయగా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ బౌలర్ తన కెరీర్‌లోనే గొప్ప గణాంకాలను నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన…
నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి మొదటిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను అందుకుంది. దాంతో ఆసీస్ ఆటగాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విజయాన్ని ఆసీస్ ఆటగాళ్లు తమ డ్రెసింగ్ రూమ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలోనే ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తన కుడికాలు బూటు తీసి చేతిలో ఉన్న బీర్ ను అందులో…
యూఏఈలో నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసందే. ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 172 పరుగులు చేసిన.. దానిని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 85 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం విలియమ్సన్ తన జట్టు ఓటమి గురించి మాట్లాడుతూ.. షేమ్ అని అన్నాడు. ఇందులో ఓడిపోవడం మాకు చేయలేకపోవడం సిగ్గుచేటు అని చెప్పాడు. దీనికి…
ఈరోజు జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా జట్టు. అయితే నేటి ఫైనల్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్(85) పరుగులతో రాణించడం వల్ల ఆ జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఆసీస్ జట్టు కెప్టెన్ ఫించ్ కేవలం 5 పరుగులు చేసే ఔట్ అయిన మరో ఓపెనర్ వార్నర్…
యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఒదిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అర్ధశతకంతో రాణించాడు. మొత్తం 48 బంతుల్లో 85 పరుగులు చేసాడు. మిగిలిన వారు పర్వాలేదు అనిపించారు.…
ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ ఫైనల్స్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ తీసుకొని కివీస్ ను మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ ఎటువంటి మార్పులు లేకుండా వస్తుంటే కివీస్ మాత్రం గాయపడిన కాన్వే స్థానంలో టిమ్ సీఫెర్ట్ ను జట్టులోకి తెచ్చింది. ఇక ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ…
రేపు జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ కు ఆస్ట్రేలియా జట్టుతో పాటుగా న్యూజిలాండ్ జట్టు కూడా చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ జట్టు ఓ మార్పు చేస్తే బాగుంటుంది అని భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే సెమీస్ కి కివీస్ జట్టు ఇంగ్లాండ్ తో తలపడిన సమయంలో.. ఆ జట్టులోని ముఖ్య ఆటగాడు డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే…