Jawan: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాలో జవాన్ ఒకటి. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Jawaan Reshoot happening: ఈ మధ్య కాలంలో సినిమాల రీ షూట్లు సర్వ సాధారణం అయ్యాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడని దర్శకులు అవుట్ పుట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. అవుట్ ఫుట్ సరిగా రాలేదని ఎడిటింగ్ లో అనిపిస్తే మళ్ళీ రీ షూట్ చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇక ఇప్పుడు జవాన్ కి ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాడట డైరెక్టర్ అట్లీ. కోట్లు ఖర్చు పెట్టి చేసిన పాటకి సాటిస్ఫై కాకపోవడంతో రీ…
అనిరుద్ రవిచందర్..ఈ యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.. వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కున్నాడు.ప్రస్తుతం కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నిటికీ కూడా ఈయనే సంగీతం అందిస్తున్నాడు.కోలీవుడ్ లో బాగా క్రేజ్ రావడంతో ఈయన తెలుగు సినిమాల కు కూడా మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు.తెలుగులో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్…
విజయ్ సేతుపతి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ టాలెంటెడ్ నటుడు కోలీవుడ్ చిత్రాల లో మాత్రమే కాకుండా తెలుగు మరియు హిందీ భాషలో కూడా నటిస్తున్నారు.ఉప్పెన సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగు లో డబ్ అవుతూ వచ్చాయి.. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నయనతార హీరో హీరోయిన్లు గా నటించిన జవాన్ చిత్రంలో విజయ్…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా ను చేస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.రీసెంట్ గా షారుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా సినిమా పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇండియా వైడ్ గా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా గా పఠాన్ నిలిచింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘…
Nayanthara : బాలీవుడ్ సెలబ్రిటీలు ఎల్లప్పుడూ రాయల్ లైఫ్ గడుపుతుంటారు. వారు వాడే వస్తువులన్నీ చాలా ఖరీదైనవి. ఆ వస్తువులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. రంగుల ప్రపంచంలో కొందరు సెలబ్రిటీలు ఉన్నారు..
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “జవాన్”. ఈ పాన్ ఇండియా సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అయిన అట్లీ కుమార్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను రెడ్ చిల్లీస్ పతాకంపై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.ఇక తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదిని అనౌన్స్ చేశారు మేకర్స్.…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి రాబోతున్న మరో భారీ సినిమా ‘జవాన్’..ప్రపంచవ్యాప్తంగా వున్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షారుఖ్ నటించిన ‘పఠాన్’ సినిమా భారీ హిట్ అందుకోవడంతో జవాన్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఎన్నో ఏళ్ల తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో తన రేంజ్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో షారుఖ్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు.పఠాన్ సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్…
Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు నిత్యం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడిన సామ్.. నాలుగేళ్లకే విడాకులు తీసుకొని దూరమైంది. ఇక ఈ జంట విషయంలో అభిమానులు ఎంతో నిరాశకు గురయిన విషయం విదితమే..సందర్భం వచ్చినప్పుడల్లా చై- సామ్ ల మధ్య ఉన్న ప్రేమను బయటపెడుతూ ఉంటారు.. ఇక తాజాగా సామ్ తనకు వచ్చిన ఒక మంచి ఆఫర్ ను చై కోసం…