బాలీవుడ్ స్టార్ షారూఖ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పూణేలో ప్రారంభమైంది. ఈ సినిమాలో షారూఖ్ సరసన దక్షిణాది తారలు నయనతార, ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘సంకి’ అనే పేరు పెట్టారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాను 2022లో విడుదల చేయనున్నారు. మరో…
సినిమా అంటే క్రియేటివిటి మాత్రమే కాదు. కోట్లాది రూపాయల వ్యాపారం కూడా. అందుకే, కరోనా ఎఫెక్ట్ తో మీద లాక్ డౌన్స్ కారణంగా సినిమా రంగం అల్లాడిపోతోంది. థియేటర్స్ లో పాప్ కార్న్ అమ్మేవాడు మొదలు వందల కోట్లు ఖర్చు చేసే దమ్మున్న నిర్మాతల దాకా అందరికీ అతి కష్టంగా సమయం గడుస్తోంది. మరి ఈ సమయంలో పరిష్కారం ఏంటి? ఇండియాలో సెకండ్ వేవ్ కూడా కాస్త తెరిపినిచ్చింది కాబట్టి టాప్ స్టార్స్ చకచకా సినిమాలు చేయటమే…
బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు రాజ్ కుమార్ హిరానీతో పని చేయాలని కోరుకుంటారు. అటువంటి టాలెంటెడ్, సెన్సిటివ్ డైరెక్టర్ ఆయన. అయితే, ప్రస్తుతం హిరానీ అభిమానులతో పాటూ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందట. షారుఖ్ తో రాజ్ కుమార్ హిరానీ చిత్రం అంటూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా ఇప్పుడు కన్ ఫర్మ్ గా షెడ్యూల్స్ గురించిన సమాచారం వినిపిస్తోంది…లాక్ డౌన్ వల్ల…
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని ఎక్కువగా వినిపిస్తుంది. అట్లీ దర్శకత్వంలో నయన్ ఇదివరకు ‘రాజా రాణి’, ‘బిగిల్’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే పదిహేనేళ్లుగా సౌత్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ బాలీవుడ్ లో సినిమా చేయలేదు. అయితే తన హిందీ మొదటి సినిమాకే నయన్ షాకింగ్…
సూపర్ స్టార్ తో… లేడీ సూపర్ స్టార్! ఫ్యాన్స్ కి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన నెక్ట్స్ మూవీలో సౌత్ ఇండియా టాప్ బ్యూటీ నయనతారతో రొమాన్స్ చేయనున్నాడట! ఆయన ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ‘పఠాన్’ సినిమా చేస్తున్నాడు. దీపికా పదుకొణే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రా ఏజెంట్ గా నటిస్తోంది. జాన్ అబ్రహాం విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే, ‘పఠాన్’ తరువాత షారుఖ్ సినిమా…
సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో హల్ చల్ చేయటం కొత్తేం కాదు. ఈ మధ్యే విడుదలైన సల్మాన్ ఖాన్ స్టారర్ ‘రాధే’ కూడా దక్షిణాది నుంచీ ముంబై వెళ్లిన ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు. అయితే, కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ మాత్రం పెద్దగా దక్షిణాది దర్శకులతో పని చేయలేదు. కానీ, త్వరలో బాద్షా ఓ చెన్నై ఫిల్మ్ మేకర్ తో జత కట్టనున్నాడట! షారుఖ్, డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ పై చాలా రోజులుగా చర్చ సాగుతోంది. బాలీవుడ్…