టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. వరుస అవకాశాలు అందుకున్ని దాదాపు స్టార్ హీరోలందరితో జత కట్టింది. తన నటన అందంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న కూడా ఎక్కడ తన గ్రాఫ్ పడిపోకుండా దూసుకుపోతుంది తమన్నా. మధ్యలో కొంత టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, ఊహించని విధంగా హాట్ షోకి తెరలేపి…
Sandeep Madhav New movie: సందీప్ మాధవ్ హీరోగా కేథరిన్ త్రెసా హీరోయిన్‌గా ‘ఓదెల రైల్వేస్టేషన్’ దర్శకుడు భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేశారు. అశోక్ తేజ దర్శకుడుగా మారి తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్ తేజ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం…
తెలంగాణ పలుకుబడితో పాలకులను ఉలికిపడేలా చేసిన ఘనుడు సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పాట పలు హృదయాలను తట్టిలేపింది. ‘నీ బాంచన్ కాల్మొక్తా’ అనే బానిస బతుకుల చెరవిడిపించడంలోనూ సుద్దాల పాట ఈటెగా మారింది. హనుమంతు బాటలోనే పాటతో సాగుతున్నాడు ఆయన తనయుడు సుద్దాల అశోక్ తేజ. తెలుగు సినిమా పాటలతోటలో సుద్దాల చెట్టు ‘నేను సైతం’ అంటూ గానం చేస్తోంది. అనేక చిత్రాలలో ఇప్పటికే వందలాది పాటలు రాసి, పరవశింపచేసిన సుద్దాల…