stuntman Mohanraju death : స్టార్ డైరెక్టర్ పా రంజిత్, హీరో ఆర్య కాంబోలో వస్తున్న మూవీ వేట్టువం. ఈ మూవీని భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్లతో తీస్తున్నారు. మూవీ యాక్షన్ సీన్లు తీసేటప్పుడు స్టంట్ మ్యాన్ రాజు చనిపోవడం సంచలనం రేపింది. దీనిపై తాజాగా డైరెక్టర్ రంజిత్ స్పందించారు. ఇందులో తమ తప్పేం లేదన్నారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు వదిలారు. మేం ప్రతి రోజు మూవీ షూట్ ను అన్ని జాగ్రత్తలు…
ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘వెట్టువం’ చిత్ర షూటింగ్ సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగపట్నం జిల్లాలోని వేదమావడి గ్రామంలో జరుగుతున్న షూటింగ్‌లో స్టంట్ ట్రైనర్ మోహన్‌రాజ్ (52) గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించిందని ఆరోపిస్తూ దర్శకుడు పా. రంజిత్‌తో పాటు ఇతరులపై కీజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వెట్టువం’ చిత్రం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆర్య,…
ఆర్య… తమిళ సినీ పరిశ్రమలో ఒక మంచి నటుడు మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. కోలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఆర్య, ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్‌ను నిర్మించాడు. ఈ చిత్రానికి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, మే 16న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం జీ5 OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఇది ఒకవైపు ఉంటే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్‌లోని సీ షెల్ హోటల్‌తో…
తమిళ్ స్టార్ హీరో ఆర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కరోనా ముందు ఆర్య నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. కానీ కరోనా రెండో లాక్ డౌన్ సమయంలో, 2021 జూన్ లో ఆర్య నటించిన ‘సార్పట్ట పరంబరై’ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. పా రంజిత్ కి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. దుశారా విజయన్ హీరోయిన్‌గా నటించగా, పశుపతి ముఖ్య పాత్రలో నటించాడు.…
అల్లు అర్జున్ హీరోగా, అనూ మెహతా హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్య. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు అయ్యాయి. అల్లు అర్జున్ లైఫ్ ఛేంజింగ్ మూవీగా నిలిచిన ఆర్య విశేషాలు ఇవీ: అలా మొదలై 2004 మే 7, మే ఎండల గురించి చెప్పేదేముంది? అప్పటికే స్కూళ్లూ, కాలేజీలకు…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ భారీ ప్రయోగాల జోలికి వెళుతున్నాడు. హీరో మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టించి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ గత హిట్టు బొమ్మలను చూసి మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ తంగలాన్‌తో ఆ ఎక్స్‌పరిమెంట్ బెడిసికొట్టింది. తంగలాన్‌ను రూ. 150 కోట్లు తీస్తే వంద కోట్లు రావడానికి నానా అవస్థలు పడింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పా రంజిత్ అప్ కమింగ్ మూవీలో ఒకటైన సార్పట్ట సీక్వెల్‌పై పడింది.…
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.తన మొదటి సినిమాతోనే అల్లు అర్జున్ కు సుకుమార్ సూపర్ హిట్ అందించాడు.ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా అను మెహతా నటించింది .దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అలుఅర్జున్ కెరీర్ లోనే క్లాసిక్ లవ్ స్టోరీ గా…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పాన్ ఇండియా హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. అల్లు అర్జున్ ఇప్పటికి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించాడు. అందులో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆర్య సినిమా ఒకటి.. ఆ సినిమా వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్లు అయ్యింది.. అప్పట్లో ఈ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది.. అద్భుతమైన…
20 Years Of Arya Event in Hyderabad: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా అప్పుడే 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మే ఏడవ తేదీ 2004వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దిల్ తర్వాత దిల్ రాజుకి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఈ సినిమా రేపటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక స్పెషల్…