20 Years Of Arya: ఆర్య టీం రీ యూనియన్.. గట్టిగానే ప్లాన్ చేసిన దిల్ మామ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
20 Years Of Arya Event in Hyderabad: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా అప్పుడే 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మే ఏడవ తేదీ 2004వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దిల్ తర్వాత దిల్ రాజుకి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఈ సినిమా రేపటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, దిల్ రాజు ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. ఇక నిజానికి ఇలాంటి ఒక రీ యూనియన్ నిర్వహిస్తానని ది ఫ్యామిలీ స్టోర్ ప్రమోషన్స్ లోనే దిల్ రాజు ప్రకటించారు.
Devara: దేవర షూటింగ్ లో ప్రమాదం.. హాస్పిటల్ లో 20 మంది ఆర్టిస్టులు?
Also Read
ఆ ప్రకటించిన దాని మేరకు రేపు హైదరాబాద్ పార్క్ హయత్ లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ అనడం కంటే ఒక రీ యూనియన్ అని చెప్పొచ్చు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అను మెహతా నటించింది. శివబాలాజీ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా ఆ రోజుల్లోనే లవ్ స్టోరీస్ కి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు లవ్ స్టోరీస్ లో కేవలం హీరో హీరోయిన్లు మధ్య మాత్రమే ఉండేది. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కూడా తెరకేక్కించవచ్చని నమ్మకం మేకర్స్ కి కలిగింది.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!