Home
Arya
Arya News
-
ఆర్య, సయేషా సైగల్ దంపతులకు పండంటి బిడ్డ
ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్య భార్య సయేషా సైగల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయేషా సైగల్ కూడా హీరోయిన్. దీంతో ఓ సినిమా సెట్లో కలుసుకున్న ఆర్య, సయేషా ప్రేమలో పడ్డారు. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు. పరిశ్రమలో దీని గురించి చాలా మందికి తెలియదు. పైగా కరోనా వల్ల బయటకు కూడా రాకపోవడంతో ఎవరి కంటికీ… -
రివ్యూ: సార్పట్ట పరంపర (తమిళ డబ్బింగ్)
గత కొంత కాలంగా వివిధ భాషల్లో వస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ను చూస్తుంటే మన వాళ్ళంతా మూస పంథాలో సాగిపోతున్నారనే భావన కలుగుతోంది. తీస్తే బయోపిక్స్ తీస్తున్నారు లేదా ఎవరైనా క్రీడాకారుడు తనకు జరిగిన అవమానాన్ని తన తర్వాత తరానికి శిక్షణ ఇచ్చి తద్వారా తన పగప్రతీకారాలను తీర్చుకున్న సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు కాకపోతే తనకు క్రీడా మైదానంలో జరిగిన అన్యాయానికి తానే ఓ ఐదు, పదేళ్ళ తర్వాత తిరిగి గెలుపుతో బదులిచ్చిన… -
ఆర్య ‘సార్పట్ట’ తెలుగు ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ హీరో ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సార్పట్ట’.. తుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలు రూపొందించిన దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, తమిళ ట్రైలర్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోన్న నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ను హీరో రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. కె9 స్టూడియో పతాకంపై షణ్ముగం దక్షన్ రాజ్ ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా… -
రామ్-లింగుసామి సినిమాలో పవర్ ఫుల్ విలన్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని కాంబినేషన్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైంది. రామ్ సరసన హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరును దాదాపు ఖాయం చేసినట్లే తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు ఆర్య నటించనున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు… -
ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్
కోలీవుడ్ స్టార్ ఆర్య నటించిన తమిళ చిత్రం “సర్పట్ట పరంబరై” ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఆయన అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ నేడు విడుదల కావడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సర్పట్టా, ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య అహంకారంతో నిరంతరం జరిగే పోరాటాన్ని ట్రైలర్ లో చూపించారు. 70ల నేపథ్యంలో బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. Read Also : ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్ ఈ… -
‘ఎనిమీ’కి గుమ్మడి కాయ కొట్టేశారు!
గతంలో బాలా రూపొందించిన వాడు-వీడు సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్దరు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న సినిమా ‘ఎనిమీ’. యాక్షన్ హీరో విశాల్ కు ఇది 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్… -
ఆర్య బాక్సింగ్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో….
హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్పట్ట పరంబరై’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తోంది. ఈ విషయాన్ని చూచాయగా రెండు మూడు రోజుల నుండి చెబుతున్న చిత్ర నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 22న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. 1980 ప్రాంతంలో నార్త్ చెన్నయ్ లో బాక్సింగ్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇదియప్ప పరంబరై, సర్పట్ట… -
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 5 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరో గతంలో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్నాడు. ఆయన ఈ హిట్ మూవీలను ఆయన రిజెక్ట్ చేయడంతో అందులో నటించిన వేరే హీరోలకు అది బాగా కలిసొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగడం సర్వసాధారణం. జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించిన ఆ 5 సినిమాలు ఏంటంటే… దిల్, ఆర్య, భద్ర, కిక్, ఊపిరి. వివి వినాయక్… -
విశాల్ “ఎనిమీ” టీజర్ రిలీజ్ డేట్
తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎనిమి’. ఈ చిత్రంలో ఆర్య, ప్రకాష్ రాజ్, మృణాలిని రవి, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు ఆర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఆనంద్ శంకర్ రచన, దర్శకత్వం వహించగా… ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ “ఎనిమీ” టీజర్ ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే ఇది కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా జూన్… -
‘ఓడిద్దాం’ అంటోన్న చిరంజీవి, అక్షయ్ కుమార్!
కరోనా వచ్చింది. కొంచెం వెనక్కి తగ్గింది. జనం కాస్త రిలాక్స్ అయ్యారు. అందుకే, సెకండ్ వేవ్ తో కల్లోలం సృష్టించింది. ఇక ఇప్పుడు ఎలాగో నానా తంటాలు పడి రెండో కరోనా తుఫానుని కూడా తగ్గించగలిగాం. కానీ, స్టోరీ ఇంతటితో ముగిసిపోలేదు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ అంటున్నారు మన చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అక్షయ్, తమిళ స్టార్ ఆర్య, కన్నడ పవర్ స్టార్ పూనీత్ రాజ్ కుమార్!‘ద ఫెడరేషన్…
తాజావార్తలు
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్‌శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్‌లు వీరే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..