Home
Arunachal Pradesh
Arunachal Pradesh News
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
AFSPA Extended Amid Violence in Manipur; కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో అమలవుతున్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ( Armed Forces Special Powers Act. AFSPA)ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 1 నుంచి మరో ఆరు నెలల పాటు AFSPA అమల్లో ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) గెజిట్ నోటిఫికేషన్ వెల్లడించింది. అయితే పరిస్థితులు మెరుగుపడితే గడువు… -
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
Kiren Rijiju: చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి భారత్ ఖచ్చితమైన వైఖరిని స్పష్టం చేశారు. పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలనే భారత్ ఆశిస్తోందని, అంతమాత్రాన దేశ సార్వభౌమత్వాన్ని, భూభాగాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన 'బ్రిక్స్ డైలాగ్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్-చైనా ఉద్రిక్తతలు, సరిహద్దు పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ… -
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
UN Map Controversy: ఐక్యరాజ్యసమితి రూపొందించిన కొత్త ప్రపంచ పటంలో అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్ సరిహద్దు బయట ఉన్నట్లు కనిపించడం వివాదానికి దారి తీసింది. ఈ రెండు ప్రాంతాలు భారత్-చైనా సరిహద్దు వాదనల మధ్య వేర్వేరు ప్రాంతాలుగా ఉన్నట్లు కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి ‘‘కరెక్ట్ ద మ్యాప్’’ తీర్మానం తర్వాత ఈ కొత్త మ్యాప్ వచ్చింది. ఇదే కాకుండా అరుణాచల్‌కు నాగాలాండ్‌తో ఉన్న సరిహద్దును తొలగిస్తూ, ఆ ప్రాంతాన్ని అస్సాం,… -
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్ సోమవారం చైనాలో పర్యటించనున్నారు. భారత్-చైనా సరిహద్దు నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై 25వ విడత చర్చల్లో పాల్గొననున్నారు. దోవల్, వాంగ్ యీలు మంగళవారం చర్చలు జరపనున్నారు. దాదాపు 2,488 కిలోమీటర్ల పొడవైన భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ప్రతినిధుల చర్చల ప్రక్రియను 2003లో ప్రారంభించారు. ఇరు దేశాలకు చెందిన… -
Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా 60 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చిందన్న వాదనల్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. ఈ ప్రచారం తప్పని, భారత్-చైనాల మధ్య అరుణాచల్‌లో సరిహద్దు చాలా పొడవుగా ఉందని, భూభాగంపై సరిహద్దు పూర్తిగా, స్పష్టంగా గుర్తించబడలేదని ఆయన పేర్కొన్నారు. అరుణాచల్‌లోని అప్పర్ సుబాన్సిరి జిల్లాలో చైనా చొరబాటుకు పాల్పడిందనే వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. తక్సింగ్ ప్రాంతంలో చైనా సైనికులు వాస్తవ నియంత్రణ రేఖ (LAC) దాటి… -
Flash Floods: అరుణాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదులు.. 5 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు, నలుగురు మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రెండు వేర్వేరు ఘటనల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ఆర్మీకి చెందిన రెండు షెల్టర్లు వరదల్లో కొట్టుకుపోవడంతో ఐదుగురు సైనికులు గల్లంతయ్యారు. -
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలకు భారత్ అధికారికంగా ఇటీవల పేర్లు ప్రకటించింది. అయితే, దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చైనా వాదనల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం. ఇది స్వయంస్పష్టమైన వాస్తవం. ఈ వాస్తవాన్ని ఏదీ మార్చలేదు” అని పేర్కొన్నారు. ఇటీవల భారత్ అరుణాచల్‌లోని 27 ఊర్లు, భౌగోళిక ప్రదేశాలకు… -
Indian Army: అరుణాచల్‌లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు చొరబడ్డాయన్న వార్తలను భారత సైన్యం ఖండించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలు పూర్తిగా అసత్యమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని స్థానిక వార్తా సంస్థలు, గత ఆరేళ్లలో అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా పీఎల్ఏ దళాలు చొరబడి శిబిరాలు ఏర్పాటు చేశాయని కథనాలు ప్రచురించాయి.… -
China Mega Dam: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్.. భారత్‌కు కొత్త తలనొప్పి..
China Mega Dam: భారత్‌కు ఎంతో కీలకమైన బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే మెగా డ్యామ్ నిర్మించడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. టిబెన్‌లోని యార్లుంగ్ సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై డ్యామ్ నిర్మాణ పనుల్ని చైనా వేగం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ, జలవనరుల, వ్యూహాత్మక భద్రతపై ప్రభావం పడొచ్చని భారత్ భయపడుతోంది. యార్లుంగ్ సాంగ్పో టిబెట్‌లో పుట్టి, అరుణాచల్ ప్రదేశ్‌లోకి సియాంగా నదిగా ప్రవేశించి,… -
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగమే అని పదే పదే వాదిస్తున్న చైనాకు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరుణాచల్ ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా మ్యాప్‌లు విడుదల చేస్తూనే ఉంటుందని, కానీ అలాంటి వాదనలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని ఆయ అన్నారు. షిల్లాంగ్‌లో బుధవారం జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (NEC) 73వ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్‌పై చైనా చేస్తున్న వాదనలు…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!