Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- అరుణాచల్ విడదీయలేని భారత అంతర్భాగం..
- చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిప్లై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలకు భారత్ అధికారికంగా ఇటీవల పేర్లు ప్రకటించింది. అయితే, దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చైనా వాదనల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం. ఇది స్వయంస్పష్టమైన వాస్తవం. ఈ వాస్తవాన్ని ఏదీ మార్చలేదు” అని పేర్కొన్నారు.
ఇటీవల భారత్ అరుణాచల్‌లోని 27 ఊర్లు, భౌగోళిక ప్రదేశాలకు అధికారిక మ్యాప్‌లో గుర్తించింది. వీటిని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో అధికారికంగా నమోదు చేయడం ద్వారా ఆయా ప్రాంతాలను ఖచ్చితంగా గుర్తించడం, ప్రజల్లో అవగాహన పెచండం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. భారత్ నిర్ణయంపై చైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్ ఇలా పేర్లు పెట్టడాన్ని ‘‘చట్టవిరుద్ధం, చెల్లుబాటు కానిది’’గా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ పేర్కొన్నారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను సౌత్ టిబెట్ లేదా జాంగ్నాన్ గా పేర్కొంటోంది. ఈ ప్రాంతం తమదే అని వాదిస్తోంది. పలు సందర్భాల్లో అరుణాచల్‌లోని ప్రాంతాలకు పేర్లు పెట్టడం చేసింది. ఈ ఏడాది కూడా భారత భూభాగాలకు చైనీస్ పేర్లు పెట్టింది. అయితే, చైనా పేర్లు పెట్టింతన మాత్రన వాస్తవాలు మారిపోవడని భారత్ చెప్పింది. చైనా చర్యల్ని ‘‘కల్పిత పేర్లు’’, ‘‘నిరాధార కథనాలు’’గా కొట్టిపారేసింది. భారత్-చైనా సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఇలాంటి చర్యలు ఆటంకం కలిగించే అవకాశం ఉందని కూడా భారత్ పేర్కొంటోంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..