సోనూసూద్ నటుడిగా, మానవతావాదిగా దేశ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆపదలో ఉన్నారని తెలిస్తే అరక్షణం కూడా ఆలోచించకుండా సాయం అందించే గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇప్పుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయనను అరెస్ట్ చేయాలంటూ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింద�
Shakibal Hasan: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ మధ్య కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 2024లో ఇంగ్లండ్‌లో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో షకీబ్ బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా ఉన్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటన తరువాత ఆయనపై నిషేధం విధించబడింది. బౌలింగ్ యాక్షన్ టెస్టుల్లో ఇప్పటికే రెండుస
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు బిగ్ షాక్ తగిలింది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్‌ను అరెస్టు చేసేందుకు అక్కడి న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది.
Netanyahu: గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి తనపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్‌ను రక్షించకుండా తనను ఏ శక్తీ ఆపలేదని పేర్కొన్నారు.
Constable Bribe: బీహార్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు కానిస్టేబుల్ 34 సంవత్సరాల క్రితం లంచం తీసుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు ఆ పోలీసు ఇప్పుడు రిటైరయ్యాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ సింగ్ ఈ కేసులో నిందితుడు. సింగ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు ప�
సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయుధాల కేసులో తాజాగా ఆయనకు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు.. వంశీపై నాలుగు కేసుల్లో విచారణ చేస్తున్న ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది న్యాయస్థానం..
ఉక్రెయిన్ పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు శుక్రవారం ప్రకటించింది.
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుని వాయిదా వేయాలని పోలీసుల్ని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ ని అరెస్టు చేసేందుకు రెండురోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన నివాసానికి పెదయెత్తున బలగాలు వస్తున్నాయి. పోలీసులతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగు�