AR Rahman- Kamala Harris: నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సపోర్టుగా ‘ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్ (ఏఏపీఐ)’ నిధుల సేకరణ టీమ్ ఓ సభను ఏర్పాటు చేయబోతుంది. ఆ సభలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు.
IFFM Awards: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) అవార్డుల రాత్రి అద్భుతమైన అవార్డుల వేడుకతో ముగిసింది. అద్భుతమైన సినిమా విజయాల కోసం సహకరిస్తున్న మొదటి రెండు అవార్డులను రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ అవార్డులను గెలుచుకున్నారు. ఇక ఈ వేడుకలలో ఎవరు ఏ అవార్డ్స్ ని గెలుచుకున్నారో చూద్దాం. సినిమా ఎక్సలెన్స్ – ఏఆర్ రెహమాన్. భారతీయ కళ, సంస్కృతి రాయబారి – రామ్ చరణ్. సినిమాలో సమానత్వం – డుంకీ. డైవర్సిటీ ఛాంపియన్…
కొందరి దర్శకులకు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. ఉదాహరణకు S.S రాజమౌళి – M.M కీరవాణి, జక్కన్న ప్రతీ చిత్రానికి కీరవాణినే సంగీతం అందిస్తాడు. రాజమౌళి సినిమాకు బయట మ్యూజిక్ డైరెక్టర్ ను ఊహించలేం. వారిలాగే శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ లది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్. శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ ల కలయికలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్టే. భారతీయుడు, శివాజీ, బోయ్స్, రోబో, ప్రేమికుడు,…
AR Rahman : జూన్ 29వ తేదీన చరిత్ర పుటల్లో భారత్ చోటును సంపాదించుకుంది. టీమిండియా క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. 17 ఏళ్ల తర్వాత మరోసారి టి20 ప్రపంచ కప్ ముద్దాడింది. ఇక కప్ గెలిచాక జూలై 4న ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చిన టీమిండియా కు విశేష అభిమానుల సంద్రోహంతో ఘన స్వాగతం లభించింది. టీమ్ మొత్తం ఓపెన్ టాప్ బస్సు…
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్- 2024 మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చె న్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 22న జరుగనుంది.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) బిగినింగ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు టీమ్. మూవీ బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా…
RC 16 Team Welcomes Ar Rahaman on Board: ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని…
ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా కొత్త షెడ్యూల్ మొదలైంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అదలా ఉంచితే రామ్ చరణ్ 16వ సినిమాకు…
Ar Rahaman Roped in for RC 16: ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు కానీ త్వరలోనే…