Home
Ar Rahman
Ar Rahman News
-
Legendary Singer Biopic: ఆ లెజెండరీ సింగర్ కథతో రెహమాన్ సినిమా.. నిజమేనా?
Legendary Singer Biopic: భారతీయ సినీ సంగీతంలో తరాలు మారినా చెక్కుచెదరని మధుర స్వరం గాన కోకిల పి.సుశీలమ్మ సొంతం. వేలాది పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ దిగ్గజ గాయని జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోందంటూ సినీ వర్గాల్లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న పేర్లు చూస్తుంటే ఇది నిజమేనా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఈ వార్తలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రధాన… -
Koti: ఆ రేంజ్ పాటలు ఇప్పుడు ఎవరూ కొట్టలేరు.. ఇది నా ఛాలెంజ్!
తెలుగు సినీ సంగీత చరిత్రలో 80, 90వ దశకం అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజ్-కోటి. ఆ తర్వాత సోలోగా కూడా వందలాది బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చి ఇండస్ట్రీని ఏలిన దిగ్గజ సంగీత దర్శకుడు కోటి. తన అద్భుతమైన స్వరాలతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కోటి, సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మనతో ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఒక భారీ లైవ్ కాన్సర్ట్‌కు శ్రీకారం చుట్టింది. నవంబర్ 28న హైదరాబాద్‌లో జరగనున్న… -
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
‘రామాయణ పార్ట్ వన్’ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అంచనాలతో పాటు చర్చలకు కూడా కారణమవుతోంది. టీజర్ పై విఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు, ట్రైలర్ తర్వాత కాస్టింగ్, లుక్స్ పై కామెంట్స్… ఇప్పుడు ‘జై జై రామ్’ పాటపై కొత్త చర్చ! ఈ సాంగ్ నిజంగా కొత్త భక్తి అనుభూతిని ఇస్తుందా? లేక పాత ట్యూన్ ఫీల్ నే కొత్తగా ప్యాకేజ్ చేశారా? ‘రామాయణ’ టీజర్ వచ్చినప్పుడు సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగా విజువల్స్ లేవంటూ… -
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
Mani Ratnam: స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన కొత్త సినిమాకు టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఇంజివెల్లం’ (Inji Vellam) అనే పేరును ఫిక్స్ చేశారు. మలయాళంలో ‘ఇంజి వెల్లం’ అంటే తెలుగులో ‘అల్లం నీరు’ అని అర్థం. టైటిల్‌తోనే మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు. మణిరత్నం మార్క్‌కు తగ్గట్టుగా ఈ మూవీని ఓ వైవిధ్యమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రచార… -
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
చెన్నై నగరంలోని గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఆస్కార్ విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు, ప్రముఖ యువ గాయకుడు ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ వార్త తమిళ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తన స్నేహితుడు భార్గవ్‌తో కలిసి ఏఆర్ అమీన్ కోయంబేడు నుంచి కారులో బయలుదేరారు. గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే, ఎదురుగా… -
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణ టీమ్?
వెండితెరపై ఎన్నో సార్లు దృశ్యరూపం దాల్చాల్సిన ఇతిహాసం రామాయణం మరోసారి రిలీజ్‌కు సిద్ధమైంది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ రూపొందింది. సినిమా ట్రైలర్‌ను బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. పాన్ వరల్డ్‌గా రిలీజ్ అవుతున్న ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో డబ్ కావడం విశేషం. బాలీవుడే కాదు ఇండియన్ సినీ లవర్స్‌ను ‘రామాయణం’ చాలా కాలంగా ఊరిస్తోంది. ఒక్కో పార్ట్ పై 2000 కోట్లు ఖర్చు పెట్టారని, రెండు పార్ట్‌ల బడ్జెట్ 4000 కోట్లు… -
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
Rishab Shetty: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌పై కన్నడ స్టార్ హీరో, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన ఆయన.. పురాణ కథలను తెరపై చూపించడం అంత సులభమైన విషయం కాదని పేర్కొన్నారు. మన చిన్నప్పటి నుంచి రామాయణం వంటి ఇతిహాసాలను వింటూ పెరిగామని, ప్రతి ఒక్కరి మనసులో… -
Peddi : ఫలించిన వ్యూహం.. మూడో వారంలోనూ ‘పెద్ది’ అరాచకం!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన పవర్ఫుల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో అస్సలు తగ్గడం లేదు. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం వచ్చేసరికి కలెక్షన్ల జోరు తగ్గుతుంది. కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనంగా… -
Peddi : 400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు సరికొత్త నిదర్శనం ‘పెద్ది’. క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ ఇన్స్పైరింగ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మిక్స్ టాక్ తెచ్చుకున్నా ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ₹400 కోట్ల (400 CR+… -
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ముద్దుల కుమార్తె క్లిన్ కారా తన తండ్రికి ఇచ్చిన ఒక క్యూట్ సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!