స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రికార్డింగ్ స్టూడియోలో ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని తిరువళ్ళూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెటలో ఉన్న “The Panchathan Record Inn and AM Studios”లో లైట్ బిగిస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో లైట్ మెన్ కూమార్ మృతి చెందాడు. ఈ ఘటనలో లైట్ మెన్ చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: Custody: ‘రేవతి’గా మారిన…
ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కానీ చాలా మంది భారతీయులకి ఆస్కార్ అవార్డ్ గురించి తెలిసేలా చేసిన మొదటి టెక్నిషియన్ ‘ఏఆర్ రెహమాన్’. స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించిన రెహమాన్, ఎంతోమంది ఆస్కార్ అవార్డ్ ఇండియన్ కూడా గెలవొచ్చు అని తెలిసేలా చేశాడు. 2009లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిల్లో రెహమాన్ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుని కూడా గెలుచుకున్నాడు.…
ఎ.ఆర్.రహమాన్ స్వరవిన్యాసాలకు అభిమానులు కానివారు ఎవరుంటారు? మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్'లోనూ కొన్ని పాటలతో ఆకట్టుకున్నారు రహమాన్. ఆయన మాయాజాలం ఇంకా పనిచేస్తూనే ఉందని చెప్పవచ్చు. ఆయన తెలుగువారు కాకపోయినా, ఆయనంటే మన తెలుగువారికి ఎంతో అభిమానం. అలాగే రహమాన్ తల్లి కస్తూరి జన్మస్థలం మన తెలుగునేలలోని హైదరాబాద్.
కడప ‘అమీన్ పీర్ దర్గా’ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉస్తవాల్లో రెండో రోజు కీలక ఘట్టం ‘గంధం’ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పీఠాధిపతి ‘ఆరిపుల్లా హస్సాని’ ఇంటి నుంచి మెరవాని మధ్య గంధం సమర్పించారు. దర్గాలో మాజర్ల వద్ద గంధం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేసారు పీఠాధిపతి అరీపులా హుస్సేని. 08-12-2022 గురువారం రాత్రికి ముషాయిరా హాల్లో ఖవ్వాలి ఏర్పాటు చేశారు. ఘనంగా జరుగుతున్న ఈ ఉరుసు ఉత్సవాలకి కొన్నేళ్లుగా ఏ అర్ రెహమాన్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా ఆమె 'లాల్ సలామ్' అనే సినిమాను రూపొందిస్తోంది. ఇందులో రజనీకాంత్ ప్రత్యేక పాత్రను పోషించబోతున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. దీనికి కారణం అతడి కుమార్తె ఖతీజా వివాహం. గతనెలలో ఖతీజా రెహ్మాన్ ప్రముఖ ఆడియో ఇంజనీర్, బిజినెస్ మెన్ రియాస్దీన్ షేక్ మహమ్మద్‌ను వివాహం చేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన ఈ వెడ్డింగ్‌కు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా చెన్నైలోనే వెడ్డింగ్ రిసెప్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా ప్రముఖ నటుడు…