Ar Rahman : మళ్లీ ఇరకాటంలో పడ్డ ఏఆర్ రెహమాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ .. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆయన గత 30 సంవత్సరాలుగా అనేక అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ అవార్డ్ కూడా సాధించిన ఘనత ఆయనది. రెహమాన్ రూపొందిన ప్రతి పాట ఇప్పటికీ ట్రైండింగ్ లోనే ఉంటాయి. అయితే ప్రజంట్ వరుస ప్రాజెక్ట్‌ల విషయం పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు రెహమాన్ . భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక ఇలా పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక తాజాగా మరో ఇబ్బందుల్లో పడ్డాడు.
Also Read: Tom Cruise : ‘మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
కాపీరైట్ ఉల్లంఘన వివాదంలో రెహమాన్ చిక్కుకోవడం సంచలనంగా మారింది. 2022 లో మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా, 2023లో పొన్నియిన్ సెల్వన్ రెండవ భాగం విడుదలైంది. కాగా ఈ మూవీలో ‘వీర రాజ వీర’ అనే పాట మంచి ఆదరణ పొందింది. అయితే ఈ పాట కాపీరైట్‌కు సంబంధించి కోర్టులో దాఖలైన కేసులో ఏఆర్ రెహమాన్ రూ. 2 కోట్లు చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గాయకుడు వాసిఫుద్దీన్ ఠాగూర్ తన తాత, తండ్రి రచించిన శివ స్తుతి సంగీతాన్ని, కాపీ కొట్టారని కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. ఈ కేసులో శుక్రవారం మధ్యంతర తీర్పు వెల్లడించింది. సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లును, చిత్రంలో క్రెడిట్ ను పిటిషన్‌దారులకి అందించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!