Home
Ar Rahman
Ar Rahman News
-
Ram Charan : బర్త్ డే ట్రీట్ RC 16 గ్లిమ్స్ ఉందా.. లేదా..?
గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో డీలా పడిన మెగా ఫ్యాన్స్ కు సరైన బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న RC 16ని భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కుస్తి, కబడ్డీ, క్రికెట్‌తో పాటు ఇంకా చాలా ఆటలు ఈ సినిమాలో ఉంటాయని, చరణ్ ఆటకూలీగా కనిపిస్తాడని రోజు రోజుకి అంచనాలు పెంచుతునే ఉన్నారు. ఇదే సమయంలో మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్… -
Saira Banu : నన్ను రెహమాన్ మాజీ భార్య అని పిలవకండి..
సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రీసెంట్ గా ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా రెహమాన్ అస్వస్థతకు గురయ్యారని ఈ మేరకు చికిత్స తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరించారు. చికిత్స అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అయితే తాజాగా ఏఆర్రెహమాన్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితిని ఉద్దేశించి ఆయన సతీమణి సైరా భాను తాజాగా ఒక ప్రకటన విడుదల… -
AR Rahman: అపోలో ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్
AR Rahman: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ రోజు ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మిక అనారోగ్య సమస్య కారణంగా ఆయన అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించి, అన్ని అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సమాచారం ప్రకారం రెహమాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆస్పత్రిలో కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత తాజాగా ఆయనను డిశ్చార్జ్ చేశారు.… -
AR Rahman: తీవ్ర అస్వస్థతకు గురైన ఏఆర్ రెహ్మాన్.. ఆస్పత్రికి తరలింపు!
AR Rahman: సంగీత రంగంలో అద్భుతమైన విజయాలను సాధించిన ఎ.ఆర్. రెహమాన్ తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు రాసిన జయహో పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో కూడా మరో ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు. భారతదేశాన్ని గ్లోబల్ మ్యూజిక్ మ్యాప్‌పై నిలిపిన రెహమాన్, ఎన్నో అవార్డులు, గౌరవాలను అందుకున్నారు. ఇది ఇలా ఉండగా, ప్రపంచ సంగీత ప్రియులను విశేషంగా అలరించిన భారతీయ సంగీత… -
AR Rahman: విడాకులు వాపస్..గుడ్ న్యూస్ చెప్పిన సెలబ్రెటి జంట..!
ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. బంధాల విలువ తగ్గుతోందా..? లేక మనుషులే బంధాలకు విలువ ఇవ్వడం లేదో, తెలియదు కానీ.. చిన్న గొడవలకు కూడా సర్దుకుపోవడం పూర్తిగా మానేశారు జనాలు. ఇందుకు ఒక్కింత సంపాదన కూడా కారణం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజులో భర్తకు సమానంగా భార్యలు కూడా సంపాదిస్తున్నారు. ఆ ధైర్యం తోనే బ్రతకగలం అనే నమ్మకంతో సర్దుకోవడం మానేసి విడిపోతున్నారు. అందులో సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన… -
Ram Charan : బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా.. రెహమాన్ కు భారీ రెమ్యునరేషన్.. రెండు చిన్న సినిమాలు తీసేయొచ్చు
Ram Charan : రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
A. R. Rahman: ‘చావా’ మూవీతో విచిత్రమైన వివాదంలో చిక్కుకున్న ఏఆర్ రెహమాన్
భాషతో సంబంధం లేకుండా తన కంటూ ఒక తిరుగులేని పేరు సంపాదించుకున్నాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం దశలో ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు రెహమాన్. ఇక హిందీలో ‘తాళ్’ మూవీ తో మొదలు ఎన్నో అద్భుతాలు చేశాడు. అందుకే ముందు నుంచి బాలీవుడ్లో ఏ భారీ చిత్రం మొదలవుతోందన్నా, దర్శక నిర్మాతలు రెహమాన్ వైపే చూసేవాళ్లు ఒకప్పుడు. కానీ గత దశాబ్ద కాలంలో రెహమాన్ జోరు బాగా తగ్గింది. ఆయన… -
Chiranjeevi: మోదీకి ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి
తాజాగా భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ ప్రముఖులు, నిపుణులు పాల్గొన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుండి 9 వరకు వేవ్స్ 2025 నిర్వహించనున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ప్రోత్సహించేందుకు “క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ – సీజన్ 1” ప్రారంభించనున్నారు. నవంబర్‌లో గోవాలో… -
Thug Life : ఆ రెండు రాష్ట్రాల ‘థగ్ లైఫ్’ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు!
పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ‘నాయగన్’ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘థగ్ లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాన్ ఇండియన్… -
Ar Rahman : ఆ ఒక్క ట్యూన్ రెహ్మాన్ జీవితాన్ని మార్చేసింది తెలుసా!!
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా'తో రెహ్మాన్ సంగీత దర్శకుడిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ముందు రెహ్మాన్ కీబోర్డ్ ప్లేయర్ పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫంక్షన్స్ లో జరిగే మ్యూజికల్ ఈవెంట్స్ లో పాల్గొనే వారట. అలా ఒకసారి మణిరత్నం బొంబాయిలో జరిగిన ఒక ఫంక్షన్ కి అటెండ్ అయి అక్కడ రెహ్మాన్ కీబోర్డ్ వాయించడాన్ని చూశారు.
తాజావార్తలు
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!