పండ్లు ఆరోగ్య గుళికలు. పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. రకరకాల పండ్లు ఉంటాయని తెలిసిందే. వాటిల్లో యాపిల్ స్పెషల్. వీటి ధర కాస్త ఎక్కువైన సరే ప్రయోజనాలు కూడా అంతేస్థాయిలో ఉంటాయి. ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఆపిల్ తింటే శరీరం లోపలి విషాన్ని తొలగిస్తుంది, అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే,…
Apple Launches iPad: యాపిల్ కంపెనీ తాజాగా 2025 మోడల్ ఐప్యాడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఐప్యాడ్‌లో శక్తివంతమైన A16 చిప్‌ను ఉపయోగించారు. గత మోడల్స్‌తో పోలిస్తే, స్టోరేజ్‌ను కూడా పెంచారు. ఇంతకుముందు 64GB బేస్ మోడల్ ఉంటే, ఇప్పుడు 128GBతో ప్రారంభమవుతుంది. ఈ ఐప్యాడ్ 10.9 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫోటోలను, వీడియోలను చాలా క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా చూపిస్తుంది. Read Also: Meenakshi Natarajan: పని…
iPhone 16e: ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ రాబోతోందని అనేక రోజులుగా లీకులు వచ్చాయి. మొదటగా ఈ ఫోన్‌ను ఐఫోన్ SE 4గా విడుదల చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆపిల్ అన్ని ప్రచారాలకు తెరదించుతూ, ఐఫోన్ 16e పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేయడంతోపాటు, మెరుగైన ప్రదర్శనను అందించనుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల విషయానికి వస్తే.. * డిస్‌ప్లే: –…
ఆపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. క్వాలిటీ, భద్రతాపరమైన ఫీచర్లు ఉండడంతో యాపిల్ ఐఫోన్స్, వాచ్ లు, ల్యాప్ టాప్ లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. కొత్త ప్రొడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుందంటే చాలు షాపుల ముందు బారులు తీరుతుంటారు. మీరు ఈ మధ్య ఆపిల్ ల్యాప్ టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో బంపరాఫర్ అందుబాటులో ఉంది. Apple MacBook Air…
Apple: జీతాల మోసానికి పాల్పడిన ఉద్యోగులను యాపిల్ సంస్థ తొలగించింది. ఛారిటీ నిబంధనలను దుర్వినియోగం చేసిన ఉద్యోగులను తీసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు కోల్పోయిన వారిలో భారతీయులతో సహా 185 మంది ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ABC Juice: జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. మీ ఆహారాన్ని పుష్కలంగా అవసరమైన పోషకాలతో నింపడానికి జ్యూస్ తాగడం చాలా సులభమైన మార్గం. చాలామంది ప్రజలు ఒక గ్లాసు తాజా రసంతో రోజును ప్రారంభిస్తారు. సోషల్ మీడియాలో జనాదరణ పొందిన అనేక జ్యూస్ ఎంపికలు ఉన్నాయి. అయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ టేస్టీగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పర్ఫెక్ట్ మిక్స్ కోసం వెతుకుతున్నారు. ఈ చలికాలంలో…
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’కు చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు వాడుతున్న వారిని కేంద్రం అలర్ట్ చేసింది. ఔట్ డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) ఓ అడ్వైజరీని జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు డివైజుల్లోని సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని…
Apple iOS 18.2: Apple iOS, iPadOS 18.2 సాఫ్ట్వేర్ అప్డేట్‌ను పబ్లిక్ బీటాలో విడుదల చేసింది ఆపిల్ సంస్థ. ఇందులో AI ఎమోజి జనరేటర్ యాప్, సిరితో చాట్ జిపిటి ఇంటిగ్రేషన్, ఐఫోన్ 16 కెమెరాలను ఉపయోగించి ఇమేజ్ సెర్చ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. డెవలపర్లకు గతంలో అందుబాటులో ఉన్న కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇప్పుడు పబ్లిక్ బీటాలో ఉన్నాయి. అంటే Genmoji, ఇమేజ్‌లను రూపొందించే ఇమేజ్ ప్లేగ్రౌండ్ ఫీచర్ వంటివి ఇందులో…
ఆపిల్ ఇప్పుడు తన ఐఫోన్17 యొక్క బేస్ మోడల్‌పై పని చేయడం ప్రారంభించినట్లు సమాచారం. దీనిని ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 2025 నెలలో ప్రారంభించవచ్చని అంచనాలు ఉన్నాయి. గత నెలలో యాపిల్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
iPhones: భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ల ఎగుమతులు పెరిగాయి. ఆరు నెలల్లో మూడో వంతు పెరిగాయి. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించడానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని సూచిస్తోంది. భారత్ నుంచి ఏకంగా 6 బిలియన్ డాలర్ల ఐఫోన్ ఎగుమతులు జరిగినట్లు తెలిసింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు పెరుగుదల అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 10 బిలియన్ డాలర్లను అధిగమించేలా ఎగుమతులు ఉండబోతున్నాయి.