WhatsApp: ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. జాబితా ఇదే..
- ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు
- వినియోగదారులు వాట్సాప్‌ను ఉపయోగించాలనుకుంటే కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: వాట్సాప్ ఎప్పటికప్పుడు యాప్‌లో మార్పులు చేస్తూనే ఉంటుంది. కొత్త ఫీచర్లను తీసుకురావడమే లక్ష్యంగా వాట్సాప్ పని చేస్తుంది. కానీ కొన్నిసార్లు భద్రతా ప్రయోజనాల కోసం యాప్ మద్దతు కూడా ఆగిపోతుంది. ఇప్పుడు అదే జరగబోతోంది. వాట్సాప్‌కు సంబంధించి ఈ కీలక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుది. ఈ జాబితాలు ఆండ్రాయిడ్,ఐఫోన్‌లు రెండూ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు. వినియోగదారులు వాట్సాప్‌ను ఉపయోగించాలనుకుంటే, వారు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలి.
Read Also: Blackmailing: సివిల్స్లో ఫెయిల్.. దొంగగా మారి ఏం పనులు చేస్తున్నాడో తెలుసా..?
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
కొన్ని స్మార్ట్‌ఫోన్లు వినియోగించే వినియోగదారులు వాట్సాప్‌లో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. భద్రతా నవీకరణలను పొందనందున వారు దానిని తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించలేరు. యాప్ అప్‌డేట్ అయిన వెంటనే పని చేయడం ఆగిపోతుంది. వాట్సాప్ వాడాలంటే కొత్త స్మార్ట్ ఫోన్ కొనాల్సిందే. రాబోయే కాలంలో ఈ వినియోగదారులు అప్‌డేట్ సపోర్ట్ పొందకపోవడానికి ఇదే కారణం. కాబట్టి ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ అప్‌డేట్ అందుబాటులో ఉండదు.
Samsung Galaxy Ace Plus
Samsung Galaxy Core
Samsung Galaxy Express 2
Samsung Galaxy Grand
Samsung Galaxy Note 3
Samsung Galaxy S3 Mini
Samsung Galaxy S4 Activ
Samsung Galaxy S4 Mini
Samsung Galaxy S4 Zoom
Moto G
Moto X
iPhone 5
iPhone 6
iPhone 6S
iPhone 6S Plus
iPhone SE
Huawei Ascend P6 S
Huawei Ascend G525
Huawei C199
Huawei GX1s
Huawei Y625
Lenovo 46600
Lenovo A858T
Lenovo P70
Lenovo S890
Sony Xperia Z1
Sony Xperia E3
LG Optimus 4X HD
LG Optimus G
LG Optimus G Pro
LG Optimus L7
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!