అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై చంద్రబాబు, నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఏపీ హైకోర్టు తుది విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఐడీ కీలక వాదనలు వినిపించింది. కేవలం అమరావతిలో ఎస్సీల దగ్గర ఉన్న భూములను తక్కువకు బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సీఐడీ పేర్కొంది.
బిగ్బాస్ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్షిప్ చేయకపోతే ఎలా అంటూ నిర్వాహకుల్ని ప్రశ్నించింది. అలాగే ఈ షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టంతో పోల్చింది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన కేసును ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దాదాపు తొమ్మిదేళ్లు కోర్టులో నలుగుతూ వస్తున్న ఈ కేసుకు విముక్తి లభించింది. అసలు చిరుపై ఉన్న కేసు ఏంటి.. అంటే.. చిరంజీవి సినిమాలను వదిలి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెల్సిందే.ఇక రాజకీయాల్లో చిరుకు కలిసి రాలేదు.