హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పకర్లేదు. ముఖ్యంగా కుర్రాళ్ల హృదయాలను దోచేసిన ఈ ముద్దుగుమ్మ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే తెలుగులో మొదట వరుస అవకాశాలు అందుకున్నప్పటి తర్వాత అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బొద్దుగా ఉంటే ఛాన్స్‌లు రావట్లేదని సన్నగా మారింది. కానీ అనుపమ లోని ఈ మేకోవర్స్ కొంతమంది ఫ్యాన్స్‌కి నచ్చినా,ఇం కొంతమందికి మాత్రం రుచించలేదు. Also Read: Balakrishna : ‘అఖండ 2’ టీజర్ రిలీజ్…
Anupama : అనుపమ పరమేశ్వరన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కుర్రాళ్ల కలల రాణిగా వెలుగొందుతోంది. అలాంటి అనుపమ తన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా సంస్థలు. ఆమె ఓ స్టార్ హీరో కొడుకుతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా అతనితో ఆమె లిప్ లాక్ చేసిన ఫొటో కూడా లీక్ కావడం సెన్సేషనల్ గా మారిపోయింది. ఇంతకీ అతను ఎవరో కాదు తమిళ స్టార్…
యూత్ ల్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదిచుకున్న హీరోయిన్ మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎలాంటి పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇటివల కాలంలో అడపాతడపా సినిమాల్లో చేస్తుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో, గ్లామర్ బ్యూటీగా షాక్ ఇచ్చిన అనుపమ, రీసెంట్‌గా ‘రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్’లో అద్భుతమైన…
‘లవ్ టుడే’ మూవీతో భాషతో సంబంధం లేకుండా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇక ఇప్పుడు రీసెంట్ గా ‘డ్రాగన్’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ నటించింది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో కూడా యూత్‌కు కనెక్ట్ అయ్యే…
కేరళ కుట్టీ అనుపరమ పరమేశ్వరన్ కెరీర్ స్టార్టింగ్ నుండి పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లే చేసింది. కానీ అది వన్స్ అప్ ఆన్ ఎ టైం. టైర్ 3 హీరోలతోనో లేక న్యూ యాక్టర్లతో నటించి అమ్మడు ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. మడి కట్టుకుని కూర్చొంటే ఆఫర్స్ రావని కళ్లు తెరిచిన భామ టిల్లు స్క్వేర్‌తో గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసింది. ఫ్యాన్స్ హర్ట్ అయినా కర్లింగ్ హెయిర్ భామకు ఛాన్సులు ఓవర్ ఫ్లో అయ్యాయి. ఆరు క్రేజీ…
కోలివుడ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయం అక్కర్లేదు. గతంలో ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. చెప్పాలి అంటే ఈ మూవీతోనే ప్రదీప్ రంగనాథన్‌కు యూత్ లో తిరుగులేని క్రేజ్, గుర్తింపు వచ్చింది. ఇప్పుడీ హీరో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అంటూ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.…
అనుపమ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టిల్లు స్క్వేర్ కు ముందు.. తర్వాత అని చెప్పొచ్చు. కళ్లతోనే హావభావాలు పలికించే ఈ మలయాళ కుట్టీ.. ఎక్కువగా హోమ్లీ లుక్కులోనే ఆకట్టుకుంది. కానీ స్టార్ డమ్ దక్కించుకోవడంలో ఫెయిలయ్యిలంది. గ్లామర్ షోకు నో చెప్పడంతో స్టార్ హీరోలు కూడా దూరం పెట్టేశారు. దీంతో స్టైల్ మార్చింది. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసింది. టిల్లు స్క్వేర్ హిట్టు ఆమె కెరీర్ ఫుల్ స్వింగులోకి వచ్చింది. గ్లామర్ డోస్…
అన్ని భాషల సీరియల్స్‌లో అత్యధిక టీఆర్‌పీ ఉన్న హిందీ సీరియల్ అనుపమ షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగింది. భారీ ప్రమాదం కారణంగా రూపాలీ గంగూలీ సీరియల్ సెట్స్‌లో కెమెరా అసిస్టెంట్ చనిపోయాడు. అనుపమ సీరియల్ ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. ఈ షూటింగ్‌లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వెంటనే అనుపమ టీమ్ అతడిని ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. కాగా, ఈ ఘటన 14వ తేదీ గురువారం సాయంత్రం…
Anupama Parameswaran : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో వరుస సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ భామ ఫుల్ ఫామ్ లో ఉంది.రీసెంట్ గా అనుపమ ఈగల్, టిల్లు స్క్వేర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈగల్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన టిల్లుస్క్వేర్ మూవీతో అనుపమ సూపర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుపమ ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించింది.సినిమాబండి…