ఆశిష్ రెడ్డి నటించిన తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘బృందావనం’ అనే మూడవ సింగిల్ విడుదలైంది. కాలేజీ కల్చరల్ ఈవెంట్‌లో రద్దీగా ఉండే వేదికపై అనుపమ ఈ పాట కోసం డ్యాన్స్ చేసినట్టు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. అనుపమ తన అందమైన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీతం విషయానికి వస్తే… దేవి శ్రీ ప్రసాద్ మరోసారి…
మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’.. తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా.. శ్రుతీహాసన్, అనుపమ, మడోన్నా సెబాస్టైన్ హీరోయిన్లుగా నటించారు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర వంశీ నిర్మించారు. కాగా, ప్రేమమ్ చిత్రం వచ్చి నేటికీ ఐదేళ్లు అవుతోంది. ఓ యువకుని జీవితంలో జరిగే మూడు అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. మూడు పాత్రల్లోనూ నాగచైతన్య…
“ప్రేమమ్” బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్ణిని ఆకర్షిస్తున్నాయి. ఆమె ఓ క్రికెటర్ తో ప్రేమలో ఉందనే వార్తలు గతంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఎప్పుడూ నోరు విప్పని ఈ చిన్నది తాజాగా లవ్ మేటర్ పై స్పందించింది. ఇటీవల అనుపమ తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యింది. అందులో భాగంగా ఆమె ఫాలోవర్స్ లో ఒకరు “మీరు నిజమైన…