Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ ల్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదిచుకున్న హీరోయిన్ మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎలాంటి పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇటివల కాలంలో అడపాతడపా సినిమాల్లో చేస్తుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో, గ్లామర్ బ్యూటీగా షాక్ ఇచ్చిన అనుపమ, రీసెంట్‌గా ‘రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్’లో అద్భుతమైన పాత్రలో కనిపించి ఓరేంజ్‌లో ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
Also Read : Kalyan Ram : ఆమెను నేను అమ్మ అనే పిలుస్తా
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ – అనుపమ కాంబోలో ప్రాజెక్ట్ ఓకే అయిందట. ఈ ఏప్రిల్ నుంచి సినిమా మొదలుకాబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో రానున్నాయి. ‘శతమానం భవతి’ మూవీ కోసం తొలిసారి జోడీ కట్టిన శర్వానంద్ – అనుపమ పరమేశ్వరన్ ఇన్నాళ్లకు మళ్లీ వీరిద్దరూ కలసి నటించబోతున్నారు. అయితే ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ‘నారీ నారీ నడుమ మురారి’ తో పాటు, అభిలాష్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల షూటింగులూ సమాంతరంగా జరుగుతున్నాయి. ‘నారీ.. నారీ’ దాదాపుగా పూర్తి కావొచ్చిందట, అందుకే సంపత్ నంది సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శర్వా. అలాగే దర్శకుడు సంపత్ నంది తన ‘ఓదెల 2’ చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. ఇక శర్వానంద్ – అనుపమ మూవీ గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!