సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ క్రమంలో.. ప్రతీ ఇంటికి, ప్రతీ గడపకు వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాగా.. కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ ప్రచారం నిర్వహించారు. కైకలూరు మండలం వెలమపేటలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేశారు.
Anupama Lockdown First Look: హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ పెరగాలంటే రూల్స్ ని బ్రేక్ చేయాలి. కొత్త కథలతో గ్లామర్ కిక్ ఇవ్వాలి. అప్పుడే క్రేజీ ఆఫర్స్ తలుపు తడతాయి. అదే పాయింట్ ని క్యాచ్ చేసిన అనుపమ గ్లామర్ షో కి గేట్లు తెరిచి, ట్రోల్స్ కి గురైంది. అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మొన్నటి వరకు పద్దతైన పాత్రలు చేసి టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డాల్ గా మారిపోయింది. సినిమాలో ఆమె అందరినీ…
ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయమని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దూలం నాగేశ్వరరావు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతున్నానని తెలిపారు.
Can Anupama get Success with Tillu Square: ఒకప్పటిలా ఇప్పుడు సినిమాల పరిస్థితులు లేవు. అప్పటి సీన్ ఏంటో తెలియదు కానీ ఇప్పుడు హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ పెరగాలంటే రూల్స్ ని బ్రేక్ చేయాలి. కొత్త కథలతో గ్లామర్ కిక్ ఇవ్వాలి. అప్పుడే క్రేజీ ఆఫర్స్ తలుపు తడతాయి. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన ఓ మల్లూవుడ్ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ షో కి గేట్లు తెరిచింది, ట్రోల్స్ కి గురైంది. తన కొత్త…
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత చేసిన శతమానం భవతి సినిమాతో ఒక మంచి హోమ్లీ హీరోయిన్ ఇమేజ్
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నాడు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Tillu Square: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిద్దు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రస్తుతం వరుస సినిమాల తో ఎంతో బిజీ గా ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ.ఆయన నటిస్తోన్న తాజా చిత్రాల్లోఈగల్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈగల్ మూవీ లో రవితేజ సరసన అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ…
కేరళ భామ అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ తెగ సందడి చేస్తోంది. అఆ సినిమా తో ఈ భామ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తన క్యూట్ అందాలతో ఈ భామ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.’అ ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’ వంటి చిత్రాలతో హాట్రిక్ హిట్లను అందుకుంది.దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా పాపులర్ అయింది.ఫలితంగా వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే ఈ భామ నటించిన…