Anupama : గ్లామర్ డోర్లు తెరిచిన అనుపమకి ఆఫర్లే ఆఫర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుపమ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టిల్లు స్క్వేర్ కు ముందు.. తర్వాత అని చెప్పొచ్చు. కళ్లతోనే హావభావాలు పలికించే ఈ మలయాళ కుట్టీ.. ఎక్కువగా హోమ్లీ లుక్కులోనే ఆకట్టుకుంది. కానీ స్టార్ డమ్ దక్కించుకోవడంలో ఫెయిలయ్యిలంది. గ్లామర్ షోకు నో చెప్పడంతో స్టార్ హీరోలు కూడా దూరం పెట్టేశారు. దీంతో స్టైల్ మార్చింది. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసింది. టిల్లు స్క్వేర్ హిట్టు ఆమె కెరీర్ ఫుల్ స్వింగులోకి వచ్చింది. గ్లామర్ డోస్ పెంచినందుకు వరుస పెట్టి ఆఫర్లను కొల్లగొడుతుంది. ప్రెజెంట్ అమ్మడి చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి.
Pattudala: అజిత్ ‘పట్టుదల’ ట్రైలర్ అదిరింది.. చూశారా?
Also Read
మూడు ఇండస్ట్రీలను చుట్టేస్తుంది ఈ కేరళ కుట్టీ. మలయాళంలో రెండు, తమిళంలో మూడు, తెలుగులో ఓ ప్రాజెక్టులో వర్క్ చేస్తోంది అనుపమ.యంగ్ హీరోలతో పాటు లేడీ ఓరియెంట్ చిత్రాలను లైన్లో పెడుతుంది. తెలుగులో పరదాతో పాటు, తమిళంలో లాక్ డౌన్ లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది. పరదాకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.యంగ్ హీరోలు ధ్రువ్ విక్రమ్‌తో బిసోన్, ప్రదీప్ రంగనాథ్ తో డ్రాగన్ తో పాటు జీఎస్కే ట్రూత్ షాల్ అల్వేస్ ప్రీవేల్, పెట్ డిటెక్టివ్ లాంటి సినిమాలు చేస్తుంది. ఈ ఆఫర్ల జోరు చూసి టైర్ వన్ హీరోలు ఆమెకు ఛాన్సులిస్తారేమో చూడాలి…
తాజావార్తలు
-
China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్‌ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!