Anupama : అనుపమని పక్కన్న పెడుతున్న టాలీవుడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పకర్లేదు. ముఖ్యంగా కుర్రాళ్ల హృదయాలను దోచేసిన ఈ ముద్దుగుమ్మ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే తెలుగులో మొదట వరుస అవకాశాలు అందుకున్నప్పటి తర్వాత అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బొద్దుగా ఉంటే ఛాన్స్‌లు రావట్లేదని సన్నగా మారింది. కానీ అనుపమ లోని ఈ మేకోవర్స్ కొంతమంది ఫ్యాన్స్‌కి నచ్చినా,ఇం కొంతమందికి మాత్రం రుచించలేదు.
Also Read: Balakrishna : ‘అఖండ 2’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
చివరగా తెలుగులో ఈగల్, టిల్లు స్క్వేర్ సినిమాలు చేసింది. ఇందులో ‘టిల్లు స్క్వేర్’ సూపర్ హిట్ పడినా కూడా అమ్మడికి తర్వాత పెద్దగా ఛాన్స్‌లు రాలేదు. దీంతో ఇతర భాషలో మాత్రం బిజీగా గడుపుతోంది.. ప్రస్తుతం ‘పరదా’ సినిమా చేస్తుంది. ఆ సినిమా టీజర్‌తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేశారు. ఇక మరోపక్క కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ తో ‘బిసన్’ అనే సినిమా చేస్తుంది. అలాగే ‘లాక్ డౌన్’ అనే సినిమా కూడా చేస్తుంది అనుపమ. మలయాళంలో ‘పెట్ డిటెక్టివ్’ మూవీ, దీంతో పాటు జె.ఎస్.కె ట్రూత్ షల్ ఆల్వేస్ అనే సినిమా చేస్తుంది. ఇలా తమిళ, మలయాళ భాషల్లో పర్వాలేదు కానీ తెలుగులో మాత్రం అనుపమను పట్టించుకోవట్లేదు. రీసెంట్‌గా ‘డ్రాగన్’ సినిమాతో తమిళంతో పాటు తెలుగులో కూడా సక్సెస్ అందుకుంది. కానీ ఎంత ట్రై చేసిన టాలీవుడ్‌లో మాత్రం అమ్మడికి ఛాన్స్ లు రాకపోవడానికి కారణం ఏంటన్నది తెలియట్లేదు. తెలుగులో వరుస ప్రాజెక్ట్ లు అనౌన్స్ మెంట్ అవుతున్నప్పటికి ఏ ఒక్క మూవీలో కూడా అనుపను తీసుకోవడం లేదు. దీంతో తెలుగు ఆడియన్స్ కొంత డిసప్పాయింట్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!