Viswak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల కాలంలో వరుస విజయాలను దక్కించుకుని యూత్ ఐకాన్ గా మారిపోయాడు.
Anudeep Wore Footwear at Asish Reddy Reception: జాతి రత్నాలు అనే సినిమా చేసి ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. అప్పటివరకు అనుదీప్ అనే వ్యక్తి ఎవరో కూడా జనానికి తెలియదు కానీ ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో జాతి రత్నాలు సినిమా చేశాడో అప్పటినుంచి అనుదీప్ బాగా ఫేమస్ అయిపోయాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ కి అనుబంధంగా ఏర్పాటు అయిన స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ…
దర్శకుడు అనుదీప్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. పిట్టగోడ సినిమాతో దర్శకుడి గా పరిచయం అయ్యాడు అనుదీప్. ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత నవీన్ పోలిశెట్టి హీరోగా జాతి రత్నాలు సినిమా ను తెరకెక్కించాడు.. ఈ సినిమాలో తనదైన కామెడీ పంచ్ లతో అద్భుతంగా తెరకెక్కించాడు.జాతి రత్నాలు సినిమాతో దర్శకుడు అనుదీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్…
Sivakarthikeyan: ‘పిట్ట గోడ’ సినిమాతో దర్శకుడిగా పరిచమైన అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది.
Anudeep : జాతిరత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ అనుదీప్ కెవి. పిట్టగోడ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైనా జాతిరత్నాలు సినిమా తన హైప్ పెంచింది.
‘జాతి రత్నాలు’ తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. కామెడీతో కబడ్డీ ఆడిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్న అనుదీప్ ని ఆ సినిమా సక్సెస్ తర్వాత పలు ఆఫర్స్ పలకరించాయి. అయితే తన తదుపరి సినిమాపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వని అనుదీప్ ఇటీవల టాప్ హీరో వెంకటేశ్ కి కథ వినిపించాడట. మన స్టార్ హీరోలలో కామెడీ పండించటంలో ముందుంటాడు వెంకీ. Read Also : కీర్తి సురేష్,…
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించి ఘన విజయం సాధించింది. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు మంచి ఊపు తెచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ తాజాగా బుల్లితెరపైనా విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. సినిమా థియేటర్లలో ఎలా అయితే ఆడియన్స్ ను…