టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి, గగన్ విహారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్…
మన్మధుడు, రాఘవేంద్ర లాంటి సినిమాలలో నటించిన అన్షు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమాల తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి యూకే వెళ్ళిపోయింది. అక్కడే చదువుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మన్మధుడు రీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ఆమె మళ్ళీ ఫిలింనగర్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె కేవలం ఈ క్రేజ్ ఎంజాయ్ చేయడానికి వచ్చింది అనుకుంటే అనుకోకుండా ఆమెకు మజాకా సినిమాలో నటించే అవకాశం దొరికి,…
Anshu Ambani : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు సినిమా గుర్తుందా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాను ఇప్పటికీ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. సినిమాలో నాగార్జున బ్రహ్మనందం కామెడీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
Anshu Ambani to do a Crucial Role in Sandeep kishan movie: అన్షు అంబానీ..ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించింది. అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. ఆ తరువాత మిస్సమ్మలో గెస్ట్ రోల్ తో పాటు ఒక తమిళ సినిమా చేసింది. ఈ భామ…
Anshu Ambani met Nagarjuna: ఆమె కెరీర్ లో చేసింది మూడు తెలుగు సినిమాలు. అందులో రెండు హీరోయిన్గా నటిస్తే ఒకదానిలో మాత్రం అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత జై అనే తమిళ సినిమా
అన్షు అంబానీ..ఈ భామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించింది.అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. ఈ భామ చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కానీ ఆ రెండు సినిమాలతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. మళ్లీ ఎక్కడా కనిపించకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ…
Anshu Ambani: ఇండస్ట్రీలో ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలంటే వందల సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా చేసినా.. అది హిట్ అయితే ఎప్పటికి ప్రేక్షకులు ఆ పాత్రను, ఆ పాత్రలో నటించినవారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే గుర్తుండిపోయే పాత్రలో నటించింది అన్షు అంబానీ.
Anshu Ambani:గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో నీ మౌనం నా పేరే పిలుస్తోంది.. అని మన్మథుడు సినిమాలో నాగ్ తో చిందేసిన చిన్నది గుర్తుందా.. పోనీ, నీ స్టైలే నాకిష్టం.. నీ స్టైలే నా ప్రాణం.. నువ్వు నాకోసం.. ఇక సంతోషం అంటూ ప్రభాస్ తో స్టెప్ వేసిన ముద్దుగుమ్మ తెలియకుండా ఉండదు..